నేషనల్ Porn case: పోర్న్ వీడియోలకు బానిసైన భార్య.. తట్టుకోలేక కోర్టుకెక్కిన భర్త.. చివరికి ఏమైందంటే! పోర్న్ వీడియోలకు బానిసైన భార్యనుంచి విడాకులు ఇప్పించాలంటూ కోరిన భర్తకు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. పెళ్లైనంత మాత్రాన స్త్రీలు తమ లైంగిక స్వేచ్ఛను వదులుకోరని తెలిపింది. స్వీయ ఆనందాన్ని హరించడం సరైనది కాదని పేర్కొంటూ డివోర్స్ పిటిషన్ కొట్టివేసింది. By srinivas 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Siddipet Suicide: ఆర్థిక ఇబ్బందులతో భార్యభర్తల సూసైడ్..నులుగురు పిల్లల్ని అనాథలుగా వదిలి... రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది. కూలీ పనులు చేసుకుంటనే నాలుగు వేళ్లు నోట్లోకి పోయేది. దీనికి తోడు నలుగురు పిల్లల పోషణ మరింత భారంగా మారింది. దీంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. మనస్తాపంతో భార్య ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. By Madhukar Vydhyula 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఫుల్గా తాగి.. నడిరోడ్డుపై భార్యతో ఎస్సై అసభ్యంగా.. అక్కడ చేతులు వేస్తూ.. కట్టుకున్న భార్యతో తాగిన మైకంలో నడిరోడ్డుపై అసభ్యంగా తాకుతూ రచ్చ చేశాడో ఎస్సై.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అతన్ని వెంటనే సస్పెండ్ చేశారు ఉన్నాతాధికారులు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. By Krishna 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society నా భార్యలేని జీవితం.. నాకొద్దు..! | Karimnagar Harika Husband Emotional Words | RTV By RTV 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raksha Bandhan : భర్తకు భార్య రాఖీ కట్టొచ్చా? పురాణాలు ఏం చెబుతున్నాయంటే? రక్షాబంధన్ అనేది కేవలం అన్నదమ్ముల ప్రేమను మాత్రమే సూచించేది కాదు. భార్య భర్తకు కూడా రాఖీని కట్టవచ్చు. పురాణాలలో శచీదేవి భర్తకు కట్టిన రక్ష దేవేంద్రుడిని యుద్ధంలో గెలిపించిందని చెబుతారు. అలా తోబుట్టువులు, ప్రేమించిన వారు విజయం దిశగా అడుగులు వేయాలని రక్షను కడతారు. By Archana 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Relationship : భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. ఈ వగలాడి ఏం చేసిందంటే.. భర్త నల్లగా ఉన్నాడని చెప్పి.. నెలల పసికూనను వదిలిపెట్టి బాయ్ ఫ్రెండ్ తో పారిపోయింది ఓ వయ్యారి. మధ్యప్రదేశ్ గ్వాలియర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో ఆమె భర్త తన బిడ్డతో కలిసి గ్వాలియర్ డీఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో తనకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశాడు. By KVD Varma 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Social Media: భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తల పెత్తనం.. హైకోర్టు కీలక తీర్పు! భార్యల సోషల్ మీడియా అకౌంట్లపై భర్తలు పెత్తనం చెలాయించడం క్రూరత్వంతో సమానమని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ఓ విడాకుల కేసులో విచారణ జరిపిన న్యాయస్థానం జీవిత భాగస్వామి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వాడకుండా చేయడాన్ని తప్పుపట్టింది. By srinivas 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Married Life: పెళ్లైన తర్వాత ప్రేమ తగ్గకుండా ఉండాలంటే ఈ రూల్స్ ఫాలో అవ్వండి! పెళ్లి అనేది ఒక అందమైన బంధం.దంపతులకు మొదటి రోజుల్లో వైవాహిక బంధం చాలా అందంగా, ఉత్సాహంగా ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఒకరిపై ఒకరికి ప్రేమ తగ్గిపోవచ్చు.అయితే మ్యారీడ్ లైఫ్లో లవ్ మిస్ అవ్వకుండా ఉండాలంటే, కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో తెలుసుకుందాం. By Durga Rao 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bengaluru : కారు పార్కింగ్ కోసం భార్యభర్తలను చితకబాదిన పొరుగింటి వారు! బెంగళూరులో ఓ వ్యక్తి తన కారును అపార్ట్ మెంట్ ముందు ఖాళీ ప్రదేశంలో పార్క్ చేశాడు. దానిని చూసిన పొరుగింటి వారు ఆ కారును అక్కడి నుంచి తీయాలని వారితో వాగ్వాదానికి డమే కాకుండా వారిని చితకబాదారు. ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.. By Bhavana 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం ఆమెకు 30.. అతనికి 26.. కట్ చేస్తే అడవిలో మరో వ్యక్తి మృతదేహం.. సినిమాను మించిన ట్విస్ట్లు.. ఉత్తర ప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది. తనకంటే చిన్నవాడైన యువకుడితో అక్రమం సంబంధం పెట్టుకున్న మహిళ.. తన భర్తను ప్రియుడిలో కలిసి చంపించింది. ఈ దారుణం యూపీలో సోన్ భద్ర జిల్లాలో వెలుగు చూసింది. భర్తను చంపేసి.. మృతదేహాన్ని అడవిలో పడేసింది. By Shiva.K 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn