White house: ప్రపంచంలోనే నంబర్ 1 సెక్యూరిటీ ఫెయిల్.. వైట్ హౌస్ వద్ద కాల్పుల వెనుక అసలు కారణాలివే!
అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ చుట్టూ హైలెవల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ గత కొన్ని నెలల నుంచి వైట్ హౌస్ పరిసరాల్లో కాల్పులు జరుగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ చుట్టూ హైలెవల్ సెక్యూరిటీ ఉంటుంది. కానీ గత కొన్ని నెలల నుంచి వైట్ హౌస్ పరిసరాల్లో కాల్పులు జరుగుతున్నాయి.
మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలకు తెరదించేలా సంచలన పరిణామం చోటుచేసుకుంది. అణ్వాయుధ తయారీ ముంగిట నిలిచిన ఇరాన్.. అనూహ్యంగా ఒక అడుగు వెనక్కి తగ్గింది. అమెరికాతో చారిత్రాత్మక ఒప్పందానికి టెహ్రాన్ సిద్ధమైనట్లు శ్వేతసౌధ వర్గాలు ధృవీకరించాయి.
అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన శ్వేతసౌధం (వైట్‌హౌస్) సమీపంలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. 17వ స్ట్రీట్, పెన్సిల్వేనియా ఎవెన్యూ సమీపంలోని సీక్రెట్ సర్వీస్ చెక్‌పాయింట్ వద్దకు తుపాకీతో వచ్చిన ఒక అనుమానిత వ్యక్తి భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడ్డాడు.
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో మరోసారి భద్రతా వైఫల్యం కలకలం సృష్టించింది. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భద్రతలో భారీ లోపం బయటపడింది. సోమవారం శ్వేతసౌధం (వైట్‌హౌస్) సమీపంలో ఓ సాయుధుడు భద్రతా బలగాలపై కాల్పులకు దిగడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం వైభవంగా జరుగుతున్న సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది.