టాప్ స్టోరీస్ Whatsapp Status: ఇకపై వాట్సాప్ 'స్టేటస్' లను చూడటమే కాదు లైక్ కూడా చేయొచ్చు... వినియోగదారుల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్, అప్ డేట్స్ ను తీసుకువస్తోంది. అందులో భాగంగానే తాజాగా, వాట్సాప్ స్టేటస్ లను ‘లైక్’ చేసే విధంగా ఒక కొత్త అప్ డేట్ ను తీసుకొచ్చింది. ఈ అప్ డేట్ ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తరహాలో ఉండనుంది. By Lok Prakash 17 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp: వాట్సాప్లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్..అలా స్టేటస్ పెట్టగానే..ఇలా అలర్ట్..! యూజర్ల ప్రైవసీని గోప్యంగా ఉంచుతూనే అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తోంది వాట్సాప్. వాతాజాగా వాట్సాప్ స్టేటస్ విభాగంలో ఓ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ను తీసుకువస్తుందని తెలుస్తోంది. కాంటాక్ట్ లిస్టులో ఉన్న వాళ్లు స్టేటస్ పెట్టగానే మీకు అలర్ట్ వచ్చే ఫీచర్ పై పనిచేస్తోంది. By Bhoomi 16 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News : నా భర్తను చంపండి.. 50వేలు పట్టండి : ఓ మహిళ వాట్సాప్ స్టేటస్ వైరల్.! భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సాధారణం. కానీ ఓ మహిళ తన భర్తను చంపిన వారికి రూ.50వేలు రివార్డుగా ఇస్తానని వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో వెలుగుచూసింది. భార్య స్టేటస్ చూసిన భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. By Bhoomi 31 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ WhatsApp : వాట్సాప్ వాడే వారికి బిగ్ షాక్.. న్యూ ఇయర్ నుంచి కొత్త రూల్! వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. ఈ ఫ్లాట్ ఫాం 2024 నుంచి కస్టమర్లకు గూగుల్ డ్రైవ్ లో ఫ్రీ అన్ లిమిటెడ్ బ్యాకప్ లను అందించదు. వాట్సాప్ బ్యాకప్ అన్నీ గూగుల్ డ్రైవ్ లో అందించినా సాధారణ 15జీబీ ఫ్రీ స్టోరేజీ లిమిట్ లో కౌంట్ అవుతాయి. By Bhoomi 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Telangana Crime: వాట్సాప్ స్టేటస్ పెట్టాడు..45 లక్షలు గోవిందా..జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు యజమాని తన కుటుంబంతో కలిసి ఫామ్ హౌజ్ వెళ్లినట్లు వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకున్న మాజీ కారు డ్రైవర్, మేనేజర్ .. అతడి ఇంట్లోకి ప్రవేశించి రూ.45 లక్షలు ఎత్తుకెళ్లాడు. By Vijaya Nimma 10 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn