Mumbai: ముంబైని ముంచెత్తిన వానలు..రోడ్లన్నీవరద మయం
ఆర్థిక రాజధాని ముంబైని కుడపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కరిసిన వర్షానికి అక్కడి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దారుల్లో చెట్లు కూలిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
ఆర్థిక రాజధాని ముంబైని కుడపోత వర్షం ముంచెత్తింది. ఏకధాటిగా కరిసిన వర్షానికి అక్కడి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దారుల్లో చెట్లు కూలిపోయాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
భారీగా కురిసిన వర్షాలకు బెంగళూరు అతలాకుతలం అయ్యింది. ఎక్కడ చూసినా కూడా అంతా నీటిమయం కనిపిస్తోంది. అయితే రన్నింగ్ బస్సులో కూర్చొన్న సీట్ల వరకు వర్షం నీరు వచ్చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం వల్ల నేడు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీలో తిరుపతి, నెల్లూరు, యానం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. తెలంగాణలో నిజమాబాద్, మహబూబ్నగర్లో భారీగా వర్షాలు పడతాయి.
నైరుతీ రుతుపవనాలు మరో మూడు రోజుల్లో రానున్నాయి. ఈ క్రమంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలో నెల్లూరు, ఒంగోలు, తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకావం ఉందని వెల్లడించింది.
నైరుతి రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, ఏపీలో మన్యం, ఏలూరు, కర్నూలులో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఏపీ, తెలంణాలో గాలులు, పిడుగులతో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వీటితో పాటు యానాం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో కూడా కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వేసవికాలంలో విభిన్నమైన వాతావరణం నెలకొంది. ఏపీలో రానున్న నాలుగు రోజల పాటు విస్తారంగా వర్షాలు కురువనున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం వాతావరణం అందుకు భిన్నంగా ఉండనుంది. రానున్న రోజుల్లో ఎండలు తీవ్రం కానున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది.
ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. ఏపీలో తిరుపతి, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా కురవడంతో పాటు ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.