Tmili Sai: అబ్బే అదేం కాదు..అమిత్ షాతో మాటలపై క్లారిటీ ఇచ్చిన తమిళిసై
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో అమిత్ షా, తమిళిసై మధ్ జరిగిన సంభాషణ వీడియో తెగ వైరల్ అయింది. కేంద్ర హక్షం మంత్ర ఇఆమెకు ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టు కనబడడంతో అందరూ దాని గురించి చర్చించుకున్నారు. ఇప్పుడు రెండు రోజుల తర్వాత తమిళిసై దానికి వివరణ ఇచ్చారు.
Konda Surekha: ఎన్నికల వేళ మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్!
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం తీవ్రంగా నడుస్తుంది. ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. దీంతో ఫిర్యాదు అందుకున్న ఈసీ కొండా సురేఖను జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది.
America-Hamas: అమెరికాకు హమాస్ వార్నింగ్...త్వరలోనే ప్రతిఫలం ఉంటుంది!
ఇరాన్ రివల్యూషనరీ గార్డుల స్థావరాలపై అమెరికా బాంబుల వర్షం కురిపించడం పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ తీవ్రంగా తప్పు పట్టింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చర్యలు దాడులను మరింత ప్రేరేపించేలా ఉన్నాయని ఆరోపించింది.
నన్ను టార్గెట్ చేస్తే తాట తీస్తా- దిల్ రాజు స్ట్రాంగ్ వార్నింగ్
సంక్రాంతి సినిమాల విషయంలో చిన్న సినిమాలకు థియేటర్స్ దొరకకపోవడంతో దిల్ రాజు పాత్రవుందని కొన్ని వైబ్సైట్ రాసిన తప్పుడు వార్తలపై దిల్ రాజు మీడియా ముఖంగా స్పందించారు., చిరంజీవి గారి మాటలను సైతం వక్రీకరించి రాసారని, ప్రతీ సంక్రాంతికి నన్ను టార్గెట్ చేస్తే తాట తీస్తానని ధ్వజమెత్తారు.
Bear Sleep: ఎలుగుబంటిలా నిద్రపోతున్నారా? సైంటిస్టుల షాకింగ్ హెచ్చరిక!
మనుషులు ఎలుగుబంటిలా నిద్రపోతే కండరాలు క్షీణిస్తాయి. ఎముకలు బలహీనపడతాయి. చర్మంపై పుండ్లు ఏర్పడతాయి. హృదయ స్పందన రేటు తగ్గుతుంది. వెన్నుముక గాయాలతో ఉన్న రోగులపై చేసిన పరిశోధనలో శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని గుర్తించారు.
నువ్వు తప్పు చేస్తున్నావు.. స్టార్ నిర్మాతకు సముద్రఖని సీరియస్ వార్నింగ్
‘పరుత్తివీరన్’ సినిమా విషయంలో ఆమిర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య గొడవలపై డైరెక్టర్ సముద్రఖని స్పందించారు. ఆమిర్ కు సపోర్టుగా ఓ లెటర్ రిలీజ్ చేశారు. జ్ఞానవేల్ ఇదేం బాలేదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. నీవు వదిలేసిపోతే సినిమా ఆమిర్ పూర్తి చేశారని మండిపడ్డారు.
ఛీ.. మరీ ఇంత దారుణమా.. మళ్లీ రిపీటైతే ఊరుకోను: పరిణీతి ఫైర్
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తనపై నెట్టింట జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై రియాక్ట్ అయ్యారు. తమ అభిమాన నటులను ప్రశంసించుకోవడానికి కొన్ని ఫ్యాన్ క్లబ్స్ తన పేరును ఉపయోగించుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. ఆ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
ap political: రాబోయే ప్రభుత్వం జనసేన-టీడీపీదే.. జగన్ సర్కార్కు పవన్ కల్యాణ్ వార్నింగ్
వారాహి విజయయాత్రలో అల్లర్లు సృష్టించేందుకు జగన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని పవన్కళ్యాణ్ ఆరోపించారు. రేపటి పెడన సభలో గొడవలు సృష్టించేందుకు ప్రణాళిక చేస్తున్నారని మండిపడ్డారు. వారాహి విజయయాత్రను అడ్డుకోవడమే జగన్ లక్ష్యం మన్నారు. జన సైనికులు, తెలుగుతమ్ముళ్లు.. అప్రమత్తంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కోరారు.
/rtv/media/media_files/2024/11/07/eTE0ePnY2JJ0xFyWn25F.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Tamilisai-Vs-Amit-Shah.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ktr-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/biden-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-58-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Sleeping-like-a-bear.-Shocking-warning-of-scientists-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-26T143823.832-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/FotoJet-2023-11-26T110935.895-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Varahi-Victory-Yatra-undertaken-by-Janasena-jpg.webp)