ఇంటర్నేషనల్ Israel-Hamas war:గాజాలో కాల్పుల విరమణకు ఐరాసలో తీర్మానం..అమెరికా తిరస్కరణ యుద్ధం మొదలై రెండు నెలలు గడుస్తోంది. ఇరు వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. మధ్యలో ఓ వారం రోజులు ఇజ్రాయెల్ కాల్పులు విరమించినా...మళ్ళీ గాజాను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ కోసం ఐరాస కోసం చేసిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. By Manogna alamuru 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas War : ప్లీజ్ మాకు యుద్ధంలో హెల్ప్ చేయండి..పాక్ ను కోరిన హమాస్ యుద్ధంలో ఇజ్రాయెల్ను ఎదుర్కొనేందుకు హమాస్ పాకిస్తాన్ సహాయాన్ని కోరింది. పాకిస్తాన్ చాలా ధైర్యవంతమైన దేశమని అందుకే ఆ దేశాన్ని సహాయం కోరామని హమాస్ సీనియర్ నేత ఇస్మాయిల్ హనియే తెలిపినట్లు సమాచారం. By Manogna alamuru 07 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war:ఒప్పందం ముగిసింది..మళ్ళీ కాల్పులు మొదలయ్యాయి ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పదం ముగిసిపోయింది. అది అయిన క్షణాల్లోనే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టేసింది. ఈరోజు దాడిలో నలుగురు చిన్నారులు, మరో ఐదుగురు పాలస్తీనియన్లు చనిపోయారు. By Manogna alamuru 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war:యుద్ధానికి నాలుగురోజులు విరామం..ఇజ్రాయెల్–హమాస్ ఒప్పందం మొత్తానికి సంధి కుదిరింది...గాజా మీద ఆరు వారాలుగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ ఓ మెట్టు దిగివచ్చింది. నాలుగురోజుల పాటూ కాల్పులను విరమించేందుకు అంగీకరించింది. దీనికి బదులుగా తమ చెరలో ఉన్న 50 బందీలను విడిచిపెట్టేందుకు హమాస్ ఒప్పుకుంది. By Manogna alamuru 23 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war: ఆస్పత్రి కింద హమాస్ బంకర్లు..గుర్తించిన ఐడీఎఫ్ గాజాలో ఇళ్ళు, ఆస్పత్రుల కింద హమాస్ స్థావరాలున్నాయని ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో చెబుతోంది. దానికి నిదర్శనంగా ఈరోజు ఓ వీడియోను పోస్ట్ చేసింది ఇజ్రాయెల్ సైన్యం. ఈ టన్నెల్లో పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. By Manogna alamuru 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war:గాజా మీద హమాస్ పట్టుకోల్పోయింది-ఇజ్రాయెల్ రక్షణ మంత్రి By Manogna alamuru 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war:దాడులు మొదలెట్టిన హిజ్బుల్లా గ్రూప్..7గురు ఇజ్రాయెల్ సైనికులకు గాయాలు హమాస్-ఇజ్రాయెలకు మధ్య జరుగుతున్న వార్ లో లెబనాన్ కు చెందిన హిజ్బుల్లా గ్రూప్ ఎంటర్ అయింది. ఇజ్రాయెల్ మీద రాకెట్లతో విరుచుకుపడింది. ఇందులో 7గురు సైనికులతో పాటూ 10 మంది ఇజ్రాయెల్ పౌరులకు గాయాలయ్యాయి. By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi:ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం గురించి ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ చర్చలు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మీద భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ఫోన్ లో మాట్లాడారు. ద్విదేశ పరిష్కారాన్ని పునరుద్ఘాటించారు. By Manogna alamuru 06 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel attacks:ఆసుపత్రి మీద దాడి చేసిన ఇజ్రాయెల్..15 మంది మృతి గాజాలో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇళ్ళు, ఆసుపత్రులు...అన్నింటి మీదా దాడి చేస్తోంది. తాజాగా ఓ ఆసుపత్రి మీ దాడి చేయగా 15 మంది చనిపోయారు. మరో 60 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. By Manogna alamuru 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn