తెలంగాణ Ministers Quarters : మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడించిన వీఆర్ఏలు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీఆర్ఏలను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏ జేఏసీ మినిస్టర్స్ క్వార్టర్స్ ముట్టడికి పిలుపునిచ్చింది. వీఆర్ఏలు పెద్ద ఎత్తున మినిస్టర్ క్వార్టర్ వద్ద ఆందోళనకు దిగారు. By Madhukar Vydhyula 04 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం మంచం కింద డిటోనేటర్లు పేల్చి .. సినిమా లెవెల్లో వీఆర్ఏ హత్య మంచం కింద డిటోనేటర్లు పెట్టి సినిమా లెవెల్లో వీఆర్ఏను హత్య చేసిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో వీఆర్ఏ స్పాట్లో మరణించగా.. అతని భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. వివాహహేతర సంబంధం వల్ల బాబు అనే వ్యక్తి హత్య చేశాడని పోలీసులు విచారణలో తెలిపారు. By Kusuma 30 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS VRA VRO: తెలంగాణలో మళ్లీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ? రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ రానుందానన్న చర్చ జరుగుతోంది. ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక వ్యక్తి ఉండేలా చూడడమే లక్ష్యమన్న మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. గతేడాది ఆగస్టులో ఈ వ్యవస్థను కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసింది. By Trinath 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn