ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ప్రభుత్వాలు మారినా..విధ్వంసం ఆగలేదు ఎర్ర మట్టిదిబ్బలు విషయంలో ప్రభుత్వాలు మారినా పరిస్థితులు ఏమీ మారలేదని అంటున్నారు పర్యావరణ ప్రేమికులు. అప్పుడు జగన్ పార్టీని తిట్టారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. By Manogna alamuru 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag: భర్త రాసలీలలు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య! విశాఖపట్నానికి చెందిన వివేక్ అనే వ్యక్తి హరిత అనే యువతిని ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు.కొంత కాలం క్రితం ఓ స్పాలో పరిచయమైన యువతితో సీతమ్మధార అపార్ట్మెంట్లో ఉండగా పట్టుకున్న హరిత వారిద్దరికీ దేహశుద్ది చేసింది. By Bhavana 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: మీ కంపెనీలను వైజాగ్‌కు తరలించండి..నాస్కామ్కు మంత్రి లోకేష్ పిలుపు కర్ణాటక ప్రభుత్వం నిర్ణయంతో నిరాశ చెందిన పరిశ్రమలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. కంపెనీలను వైజాగ్‌కు తరలించండి అంటూ నాస్కామ్కు పిలుపునిచ్చారు. మీకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ అందిస్తామని చెప్పారు. By Manogna alamuru 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag: విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం విశాఖలో మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.విశాఖ న్యూపోర్ట్ పరిధిలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయి యువతి పై కత్తి తో దాడికి దిగాడు.ఈ క్రమంలో అడ్డు వచ్చిన యువతి తల్లి పై కత్తితో దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. By Bhavana 17 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag: విశాఖలో మాజీ సైనికుడి గొంతు కోసి హత్య! విశాఖలో దారుణం చోటు చేసుకుంది. గాజువాక జగ్గు జంక్షన్ సమీపంలోని శ్రీకృష్ణ నగర్ వద్ద దివ్యాంగుడు అయిన మాజీ సైనికుడు దారుణ హత్యకు గురయ్యారు.మృతి చెందిన వ్యక్తి మాజీ సైనికుడు అప్పలనాయుడుగా పోలీసులు గుర్తించారు By Bhavana 16 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Crime: విశాఖపట్నంలో చిటీల పేరుతో భారీ మోసం విశాఖపట్నంలోని గోపాలపట్నంలో చిట్టీల పేరుతో ఓ మహిళా ప్రజలకు కుచ్చుటోపీ పెట్టింది.3 కోట్లకు టోకరా వేసి పరారయ్యింది. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ రోడ్డెక్కారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat Express : ప్రయాణికులకు అలెర్ట్.. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యం విశాఖపట్నం-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా రానుంది. ఈ ట్రైన్ విశాఖపట్నం నుంచి ఉదయం 5.45 AMకు బయలుదేరాల్సి ఉండగా.. సీ-9 కోచ్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో 10.00 AM గంటలు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kalam View Point: మళ్లీ అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ వచ్చేసిందోచ్! ఏపీ విశాఖలోని సీత కొండ పై వైఎస్సాఆర్ వ్యూ పాయింట్ మరోసారి హాట్ టాపిక్ అవుతుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీత కొండ పై ఉన్న అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ని వైఎస్సాఆర్ వ్యూ పాయింట్ గా మార్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయం గురించి అనేక గొడవలు కూడా జరిగాయి. By Bhavana 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag: విశాఖలో టైకూన్ జంక్షన్ తొలగింపు! విశాఖలో గతేడాదిగా వివాదాస్పదంగా మారిన టైకూన్ జంక్షన్ డివైడర్ ను బుధవారం టీడీపీ, జనసేన నేతలు అడ్డు తొలగించారు. ఈ జంక్షన్ ను వైసీపీ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కోసం అప్పటి ప్రభుత్వాధికారులు, పోలీసులు కలిసి మూసేశారన్న ఆరోపణలున్నాయి By Bhavana 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn