Pawan Kalyan On Vizag Steel Plant Blast | ప్రమాదం ఎలా జరిగింది..పవన్ మాటల్లో | Vizag Incident | RTV
Visakha Steel Plant Shocking Facts Revealed | చేసింది వాళ్లే! | Vizag Steel Plant Blast | RTV
Vizag Steel Plant : విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో భారీ ప్రమాదం
విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని ఎస్ఎమ్ఎస్-2 విభాగంలో ఒక్కసారిగా ప్రమాదం సంభవించడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
స్టీల్ ప్లాంట్ లో GM రాసలీలలు .. | Vizag Steel Plant General Manger Ravikumar Video Viral | RTV
Vizag Steel Plant: ఏపీకి గుడ్‌న్యూస్.. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు కేంద్రం రూ.11,440 ప్యాకెజీ
ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న విశాఖ ఉక్కు కర్మగారాన్ని గట్టెంకించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా రూ.11,440 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Steel Plant: స్టీల్ ప్లాంట్ లో 4 వేల మంది కార్మికులు ఔట్!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదంటూ ప్రకటిస్తూనే యాజమాన్యం ఉద్యోగులపై పెద్ద వేటు వేసింది. 4 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో వారంతా ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
Vizag Steel Plant: విశాఖలో ఉక్కు వార్ అసలు నిజమేంటి? ప్రైవేటీకరణ టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయా?
ఏపీలో మరోసారి స్టీల్ ప్లాంట్‌పై రచ్చ మొదలైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వార్తలు గుప్పుమన్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అధికారంలో ఉన్న టీడీపీ-జనసేన మద్దతు ఇచ్చాయని పలు వార్త సంస్థలు కథనాలు ప్రచురించాయి. అసలు నిజలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.
Vizag Steel Palnt: స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయండి.. కేంద్రాన్ని కోరిన బీజేపీ ఎంపీలు
కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ మంత్రి కుమారస్వామిని ఏపీ బీజేపీ ఎంపీలు ఢిల్లీలో కలిశారు. విశాఖ ఉక్కును స్టీల్ ఆథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)లో విలీనం చేయాలని కోరుతూ.. బీజేపీ ఎంపీలు వినతిపత్రం సమర్పించారు. ఈ అంశంపై చర్చించేందుకు రెండు నెలల్లో మరోసారి సమావేశం కానున్నారు.
/rtv/media/media_files/2026/06/08/vishaka-2026-06-08-17-28-41.jpg)
/rtv/media/media_files/2025/01/17/CyhOEmH6YLo7L743Rd3H.jpg)
/rtv/media/media_files/Ta7hdOqTHGrblpYxYIMH.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-12-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-26T183623.969.jpg)