Vishnupriya : డబ్బుల కోసం దిగజారుతావా.. యాంకర్ విష్ణుప్రియపై పోలీసులకు ఫిర్యాదు
యాంకర్ విష్ణుప్రియ భీమినేని చుట్టూ సోషల్ మీడియా వివాదం ముదిరింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అసభ్యకర కంటెంట్‌ను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలతో ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ నాయకులు పోలీసులను ఆశ్రయించారు.
/rtv/media/media_files/2026/04/24/fotojet-2026-04-24-08-06-36.jpg)
/rtv/media/media_files/2026/04/12/vishnu-2026-04-12-10-14-50.jpg)
/rtv/media/media_files/2025/07/16/vishnu-priya-2025-07-16-16-19-26.jpg)