JD Chakravarthy: విష్ణుప్రియతో పెళ్లి? క్లారిటీ ఇచ్చిన జేడీ చక్రవర్తి.
జేడీ చక్రవర్తి, విష్ణుప్రియ మధ్య సంబంధం ఉందన్న రూమర్లపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆమె తన విద్యార్థి మాత్రమేనని, ప్రేమ లేదా పెళ్లి వంటి వార్తలు పూర్తిగా తప్పని చెప్పారు. వీరిద్దరూ కలిసి కనిపించడం వల్ల వచ్చిన గాసిప్స్‌ను ఆయన ఖండించారు.
Vishnu Priya: ఏం అందం రా బాబు.. కుర్రాళ్లను చూపుల్తో చంపేసేలా ఉందిగా!
యాంకర్ విష్ణు ప్రియా సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. ఇటీవల వైట్ షర్ట్ బటన్స్ విప్పి తన అందాలను ప్రదర్శించిన ఫొటోలు వైరల్ అవుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Vishnu Priya: బిగ్ బాస్ హౌస్‌లో కంట్రోల్ తప్పా.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!
మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ విష్ణుప్రియ తన అనుభవంపై షాకింగ్ కామెంట్స్ చేసింది. డబ్బుల కోసమే షోలో పాల్గొన్నానని, కానీ ఏం సాధించలేదని చెప్పింది. బిగ్‌బాస్‌లో పాల్గొనడం తన జీవితంలో పెద్ద తప్పు అని పేర్కొంది.
Vishnu Priya: సెగలు పుట్టిస్తున్న హాట్ యాంకర్.. గ్లామర్ గేట్ తెరిచిందిగా! వైరల్ పోటోస్
యాంకర్ విష్ణు ప్రియ సోషల్ మీడియాలో తన హాట్ లుక్స్‌తో సంచలనం సృష్టిస్తోంది. మోడల్‌గా, యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించి టీవీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటిస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తోంది.
Betting apps case : నేడు పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు నటి శ్యామల..రేపు?
తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ కేసు సంచలనం సృష్టిస్తోంది. టీవీ, సినిమా సెలబ్రిటీలను పోలీసులు వరుసగా విచారిస్తున్నారు. ఇప్పటికే 11 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తున్నారు. ఈ రోజు యాంకర్ శ్యామల అధికారుల ఎదుట హాజరుకానున్నారు.
Vishnu Priya: బెట్టింగ్ యాప్స్ కేసు.. విష్ణుప్రియ షాకింగ్ పోస్ట్.. కంగుతిన్న నెటిజన్స్!
బెట్టింగ్ యాప్స్ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ విష్ణుప్రియ తన ఇన్‌స్టా స్టోరీలో సంచలన పోస్ట్ పెట్టింది. కాలం అన్నింటికీ సమాధానం చెబుతుంది. అప్పటి వరకు ఓపికతో ఉండాలి అంటూ అందులో రాసుకొచ్చింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది.
/rtv/media/media_files/2026/04/28/jd-chakravarthy-2026-04-28-12-48-45.jpg)
/rtv/media/media_files/2026/03/21/vishnu-priya-2026-03-21-19-28-31.jpg)
/rtv/media/media_files/2025/11/05/vishnu-priya-2025-11-05-17-10-28.jpg)
/rtv/media/media_files/2025/10/26/vishnu-priya-2025-10-26-07-23-13.jpg)
/rtv/media/media_files/2025/03/24/mIQ5afQEAZb0hzYiBHdX.jpg)
/rtv/media/media_files/2025/03/21/Ol5GyarD0Y8lqXIbncEy.jpeg)
/rtv/media/media_library/vi/_7JOsZ53y60/hqdefault-513301.jpg)