ఆంధ్రప్రదేశ్ Manchu:మోహన్‌బాబు యూనివర్సిటీలో హై టెన్షన్..మళ్లీ తన్నుకున్న బౌన్సర్లు మోహన్‌బాబు ఫ్యామిలీలో మరోసారి రచ్చ మొదలైంది. తిరుపతిలోని విద్యానికేతన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. అవ్వ, తాతల సమాధుల వద్ద నివాళులు అర్పించేందుకు రానివ్వకపోవడంతో మనోజ్ బలవంతంగా గేట్లు తోసుకుని వెళ్లాడు. ఈ క్రమంలో మోహన్‌బాబు, మనోజ్ బౌన్సర్లు తన్నుకున్నారు. By srinivas 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society మోహన్ బాబు కి కాల్ చేస్తే… ! | Chitti Babu Shocking Facts Revealed Manchu Family Fight Issue | RTV By RTV 09 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : శ్రీరాముడి కంటే ముందే అయోధ్యకు శ్రీమహావిష్ణువు..అయోధ్యలోని ఈ ప్రదేశాన్ని వైకుంఠధామం ఎందుకు పిలుస్తారో తెలుసా? శ్రీరాముని కంటే ముందు, శ్రీ విష్ణువు సత్యయుగంలో లోక కళ్యాణం కోసం తపస్సు చేసేందుకు అయోధ్యకు వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్యలోని గుప్తర్ ఘాట్ కు వచ్చి శ్రీమహావిష్ణువు ఏళ్ల తరబడి తపస్సు చేశాడని స్కందపురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతాన్ని వైకుంఠ లోకం అని పిలుస్తారు. By Bhoomi 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn