ఆంధ్రప్రదేశ్ Ap CM Jagan:త్వరలో విశాఖకు షిఫ్ట్ అవుతా-ఏపీ సీఎం జగన్ త్వరలోనే నేను విశాఖకు షిఫ్ట్ అవున్నాను అంటూ ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. పరిపాలనా విభాగం అంతా విశాఖకు మారుతుందని కన్ఫార్మ్ చేశారు. డిసెంబర్ లోపు ఇక్కడకు మారుతానని చెప్పారు. ఏపీలో అతి పెద్ద నగరంగా విశాఖ రూపుదిద్దుకుంటోందని అన్నారు. అన్ని రంగాల్లో విశాక అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. ఇప్పటికే ఎడ్యుకేషన్ కు హబ్ గా మారిందన్నారు జగన్. By Manogna alamuru 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Capital Shifting :విశాఖకు రాజధాని...సంచలన జీవో జారీ విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతి కల్పన కోసం ప్రత్యేక కమిటీ వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిలో ఉత్తరాంధ్ర అభివృద్ధిని సమీక్షించే క్రమంలో ముఖ్యమంత్రి విశాఖలోనే స్పష్టం చేశారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రులకు వసతిపై ఏపీ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vizag Metro: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. మెట్రో నిర్మాణ పనులకు ముహూర్తం ఫిక్స్..! విశాఖ వాసులకు శుభవార్త. మెట్రో నిర్మాణ పనులు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన మెట్రో రైల్ నిర్మాణ పనులకు పునాది వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏపీ మెట్రో కార్పొరేషన్‌తో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి.. కీలక చర్చలు జరిపారు. By Shiva.K 05 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vishakha: జగన్ వచ్చాక ఆంగ్ల భాషపై విద్యార్థులకి పట్టు పెరిగింది By Vijaya Nimma 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Visakha: కంచరపాలెంలో విషాదం..చున్నీ మెడకు బిగుసుకొని ఊపిరాడక బాలుడు మృతి విశాఖ కంచరపాలెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చున్నీ మెడకు బిగుసుకొని ఊపిరాడక బాలుడు మృతి చెందాడు. ఇంట్లో ఓ పైపుకు, తన మెడకు చున్నీ కట్టి విన్యాసాలు చేసిన బాలుడు. వీడియోగేమ్స్‌లో మాదిరిగా ఫీట్స్ చేస్తుండగా ఘటన జరిగింది. వీడియోగేమ్స్‌కు అలవాటుపడిన 8ఏళ్ల బాలుడు డింపుల్ సూర్య. బాలుడి మృతితో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు. By Vijaya Nimma 12 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ గంగవరం పోర్టును జగన్ అమ్మేశారు: పవన్ గంగవరం పోర్టును జగన్ అమ్మేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఘాటు విమర్శలు చేశారు. దోపిడీ చేసే వ్యక్తి జగన్‌కు 151 అసెంబ్లీ, 22 ఎంపీలను ఇచ్చారని.. తాను ఓడిపోయినా.. ఇంత ఘనంగా అదరిస్తారా అనిపించిందన్నారు. అన్యాయం జరుగుతున్నపుడు తాను రాజకీయాల్లోకి వచ్చానన్నారు. By Karthik 13 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రేపటి నుంచి విశాఖలో వారాహి మూడో దశయాత్ర జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొదలు పెట్టిన వారాహి యాత్ర రెండు విడతలు విజయవంతం అయిన విషయం తెలిసిందే. యాత్రను సక్సెస్ ఫుల్‌గా చేసిన నేపథ్యంలో మూడో విడత యాత్రకు సిద్ధమైయ్యారు. రెండు దశలో ఏపీ ప్రభుత్వంపై విరుచుక పడిన పవన్.. ఇప్పడు విశాఖ మూడో వారాహి యాత్రపై వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలైంది.. పవన్ కౌంటర్‌కు.. ఏపీ అధికారుల రీకౌంటర్ ఎలా ఉంటుదో ఇప్పుడు ఉత్కంఠగా మారింది. By Vijaya Nimma 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విశాఖలో విషాదం.. నీటి సంపులోకి దూకి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య మర్రిపాలెంలోని ప్రకాష్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో సంధ్య దంపతులు గత కొంత కాలంగా నివాసం ఉంటున్నారు. ఆమె భర్త అపార్ట్ మెంట్ కి వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తుండగా.. మృతురాలు సంధ్య అపార్ట్ మెంట్ లో ఏవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది. వీరికి గౌతమ్(9), అలేఖ్య(5) అనే కూతురు, కొడుకు ఉన్నారు. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ.. మంగళవారం అర్థరాత్రి అపార్ట్ మెంట్ లోని నీటి సంపులో ఇద్దరు పిల్లలతో పాటు తాను దూకి ఆత్మహత్యకి పాల్పడింది.. By E. Chinni 09 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి పోయింది ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి విశాఖలో పర్యటించారు. విశాఖ జిల్లా స్థాయి పార్లమెంట్ స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె.. పలు అంశాలతోపాటు ఉత్తరాంధ్రలో బీజేపీ బలంపై చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన పురందేశ్వరి సీఎం జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అవినీతి పలన నడుస్తోందన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకులు ప్రజలను బెదిరించి భూములను లాక్కుంటోందని ఆరోపించారు. By Karthik 28 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn