Latest News In Telugu IND VS SA: కోహ్లీ బర్త్‌డే మ్యాచ్.. టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు? ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో నవంబర్ 5న జరగనున్న మ్యాచ్‌కు ఇద్దరు కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే ఆలోచనలో ఉంది టీమిండియా. పేసర్ బుమ్రా స్థానంలో అశ్విన్‌ను, రాహుల్ ప్లేస్‌లో ఇషాన్కిషాన్ను ఆడించే అవకాశం కనిపిస్తోంది. By Trinath 04 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: స్టేడియానికి పోటెత్తనున్న 70 వేల విరాట్ కోహ్లీలు.. ఏంటి నమ్మడం లేదా? నవంబర్ 5న విరాట్ కోహ్లీ బర్త్‌డే సందర్భంగా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) స్పెషల్ ప్లాన్స్ చేస్తోంది. అదే రోజు ఈడెన్ గార్గెన్స్‌లో దక్షిణాఫ్రికాతో టీమిండియా తలపడనుంది. స్డేడియానికి వచ్చే ఫ్యాన్స్‌కు కోహ్లీ మాస్కులు ఇవ్వనున్నట్లు సమాచారం. మొత్తం 70,000 మాస్కులను CAB ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. By Trinath 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: రికార్డుల రారాజు కోహ్లీ ఖాతాలో ఊహించని రికార్డు.. బాధపడుతున్న ఫ్యాన్స్! టీమిండియా బ్యాటింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ఖాతాలో అన్వాన్టెడ్ రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లండ్‌పై మ్యాచ్‌లో కోహ్లీ డకౌటైన విషయం తెలిసిందే. ఇదే కోహ్లీకి 34వ డకౌట్. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా అంతర్జాతీయ క్రికెట్లో 34సార్లు డకౌట్ అయ్యాడు. బ్యాటర్ల పరంగా చూస్తే ఈ ఇద్దరే ఇండియా నుంచి ఎక్కువసార్లు డకౌట్ అయిన ప్లేయర్లు. By Trinath 29 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kohli Vs Pujara: చూడు తమ్ముడు.. జట్టు ముఖ్యం.. నీ సెంచరీ కాదు.. ఇది తెలుసుకో..! ఆటను త్వరగా ముగించడం చాలా అవసరం అంటూ విరాట్ కోహ్లీపై విమర్శలు గుప్పించాడు టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాటర్ ఛెతేశ్వర్ పుజారా. సింగిల్స్ తియ్యకుండా, స్ట్రైక్ రొటెట్ చేయకుండా బంగ్లాదేశ్‌పై కోహ్లీ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. వరల్డ్‌కప్ లాంటి టోర్నీల్లో నెట్‌రన్‌రేట్ చాలా ముఖ్యమని.. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలంటూ కోహ్లీకి చురకలంటించాడు పుజారా. By Trinath 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: కోహ్లీ సెంచరీకి అంపైర్ హెల్ప్ చేశాడా? విరాట్ సెల్ఫిష్ బ్యాటింగ్ చేశాడా? బంగ్లాదేశ్‌పై జరిగిన పోరులో విరాట్ వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేయగా.. కోహ్లీ బ్యాటింగ్ తీరుపై ట్విట్టర్లో విమర్శలు గుప్పిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. సెంచరీ కోసం సింగిల్స్ తియ్యకపోవడం.. ఓవర్ చివరి బంతిని సింగిల్ తియ్యడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ బౌలర్ వైడ్ వేసినా అంపైర్ వైడ్ ఇవ్వలేదని పలువురు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. By Trinath 20 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs BAN: సెంచరీతో కదం తొక్కిన కింగ్ కోహ్లీ.. బంగ్లా బొక్క బోర్లా..! కింగ్ కోహ్లీ మరోసారి మెరిశాడు. వన్డేల్లో 48వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై జరిగిన పోరులో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బంగ్లా సేట్ చేసిన 257 రన్స్ టార్గెట్‌ని టీమిండియా 41.3 ఓవర్లలోనే ఛేజ్ చేసింది. By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ కోహ్లీ కింగే.. ఈ లెక్కలే సాక్ష్యం బ్రదరూ..! ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ భారత్ జట్టును బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ గెలిపిస్తున్నాడు. ఫీల్డింగ్ ఇంపాక్ట్ లిస్ట్‌లో నంబర్-1 పొజిషన్లో ఉన్నాడు కోహ్లీ. 22.3 పాయింట్లతో కోహ్లీ ఫీల్డింగ్ ఇంపాక్ట్ ఉన్న ప్లేయర్లలో టాప్ లో ఉండగా.. తర్వాతి స్థానంలో జో రూట్ (నాలుగు క్యాచ్‌లు), డేవిడ్ వార్నర్ (ఐదు క్యాచ్‌లు) ఉన్నారు. భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో భారత్ 14 ఫీల్డర్ల ఖాతాలో 14 క్యాచ్‌లు, 10 రన్స్ సేవ్ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. By Trinath 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: భయ్యా..ఇది రాసిపెట్టుకో.. విరాట్ కోహ్లీ నెక్ట్స్ బ్రేక్ చేయబోయే రికార్డు ఇదే..! అక్టోబర్ 19న పూణే వేదికగా టీమిండియా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. భారత్ రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మరో 77 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 26వేల రన్స్ పూర్తవుతాయి. మరోవైపు పూణే గడ్డపై కోహ్లీకి అద్బుతమైన రికార్డులున్నాయి. ఈ పిచ్‌పై 12 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ 69.27 యావరేజ్‌తో 762 రన్స్ చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలున్నాయి. By Trinath 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs PAK: కోహ్లీ చేసిన ఈ పని పాకిస్థాన్ ప్రజల హృదయాలను హత్తుకుంది.. వైరల్ వీడియో..! భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు ముగిసిన తర్వాత బాబర్ అజామ్‌కు విరాట్ కోహ్లీ సంతకం చేసిన జెర్సీను ఇచ్చాడు. తన అంకూల్ కొడుకు కోహ్లీ టీషర్ట్ కావాలని అడిగాడని బాబర్ చెప్పాడు. దీంతో కోహ్లీ వెంటనే తన టీషర్ట్‌ను బాబర్‌కు ఇచ్చేశాడు. సమకాలీన క్రికెటర్లు ఈ ఇద్దరి మధ్య గట్టి పోటి ఉండగా.. బాబర్ అందరి ముందు కోహ్లీ దగ్గర టీషర్ట్ తీసుకోవడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక కోహ్లీ చేసిన పని పాక్ అభిమానులకు ఎంతగానో నచ్చిందట! By Trinath 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn