Latest News In Telugu World Cup 2023: దటీజ్ విరాట్...నవీన్‌ను ట్రోల్ చేయొద్దని ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ నిన్నటి భారత్, ఆఫ్ఘాన్ మ్యాచ్ లో భారత్ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్కు మధ్య గొడవ సద్దుమణిగింది. అంతేకాదు తన హంబుల్ అండ్ స్వీట్ గెస్టర్చ్స్తో ఇద్దరు ప్లేయర్లు అభిమానుల మనసును కూడా దోచుకున్నారు. అసలు ఏమైందంటే... By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AFG: కోహ్లీకి ఒళ్లు మండేలా చేసిన కేఎల్ రాహుల్..! నవీన్ ఉల్ హక్ విషయంలో మరోసారి రచ్చ..! ఈ ఏడాది ఐపీఎల్లో నవీన్ఉల్ హక్ వర్సెస్ కోహ్లీ మధ్య జరిగిన గొడవ ఎంత రచ్చ లేపిందో అందరికి తెలిసిందే. తాజా వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్ఘాన్, ఇండియా మ్యాచ్‌లో కోహ్లీ ఆగ్రహానికి గురయ్యాడు. నవీన్ ఉల్ హక్‌ని అవుట్ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కీపర్ కేఎల్ రాహుల్‌పై కోపం తెచ్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. By Trinath 11 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup 2023: పాకిస్థాన్ లెజెండ్ అతి..! మాంసం తింటే మ్యాచ్‌లు గెలుస్తారా? మరి మీరేం గెలిచారు..? టీమిండియా క్రికెటర్లు బలంగా మారడానికి మాంసం కారణమని పాక్ లెజెండ్ షాహీద్ అఫ్రిది చేసిన కామెంట్స్‌పై నెటిజన్లు భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. అఫ్రిది అభిప్రాయం సరైనది కాదని కొంతమంది చెబుతుండగా.. లేదు లేదు కరెక్ట్‌గానే చెప్పాడని మరికొందరు అంటున్నారు. అయితే శాఖాహారం అయినా మాంసాహారమైనా ఫిట్నెస్ కోసమేనని.. నాన్‌వెజ్ తినే క్రికెటర్లు కంటే వెజ్ తినే కోహ్లీ ఫిట్‌గా ఉంటాడని.. అఫ్రిది మాటలు తింగరిగా ఉన్నాయని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. By Trinath 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: విరాట్ కాసేపు టెస్ట్ క్రికెట్ ఆడమన్నాడు-కే ఎల్ రాహుల్ వరల్డ్ కప్‌లో భారత్ తన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో విజయం సాధించింది. మొదట్లో కొంచెం భయపెట్టినా కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలో విజృంభించి ఆడడంతో శుభారంభాన్ని దక్కించుకున్నారు. ఇందులో కేఎల్ రాహుల్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. అయితే విరాట్ వల్లనే తాను అలా బ్యాటింగ్ చేసానని అంటున్నాడు రాహుల్. By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs AUS: సమరానికి సై..భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా..నెగ్గేదెవరు..తగ్గేదెవరు..!! ఐసీసీ వన్డే ప్రపంచ కప్ లో భాగంగా ఈరోజు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో టీమిండియా 5సార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాను ఢీ కొట్టబోతోంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు అంటే ఆదివారం ఆస్ట్రేలియాతో టీమిండియా తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. By Bhoomi 08 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fact Check: పాకిస్థాన్ క్రికెటర్లను పార్టీకి పిలిచిన కోహ్లీ.. సోషల్‌మీడియాలో రచ్చ..! పాకిస్థాన్ క్రికెటర్లకు పార్టీ ఇస్తున్నానంటూ విరాట్ కోహ్లీ పేరిట ఓ ఫేక్ అకౌంట్ నుంచి ట్వీట్ పబ్లిష్ అయ్యింది. ఇది కాస్త నిమిషాల్లో వైరల్‌గా మారింది. కొంతమంది తెలియక ఆ ట్వీట్‌ని షేర్ చేసేశారు. విరాట్ కోహ్లీ తీరును తప్పుపడుతూ సోషల్‌మీడియాలో మరికొందరు విమర్శలు గుప్పించగా.. ఆ ట్వీట్‌ని క్రాస్ చెక్ చేస్తే అది ఫేక్ అని తేలింది. By Trinath 07 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu world cup 2023:ప్లీజ్ దయచేసి నన్ను అడగొద్దు...విరాట్ కోహ్లీ ఇన్‌స్టా పోస్ట్ వన్డే క్రికెట్ పండగ వచ్చేసింది. ఇంకొక్క రోజు దూరంలోకి వరల్డ్ కప్ 2023 అడుగుపెట్టేసింది. 12 తర్వాత భారతగడ్డ మీద ప్రపంచకప్ జరుగుతోంది. అందరూ క్రికెట్ స్టేడియానికి వెళ్ళి మ్యాచ్‌లు చూడాలని తెగ ఉవ్విళ్ళూరుతున్నారు. అదిగో అలాంటి వారి కోసమే భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఓ ఫన్నీ పోస్ట్ పెట్టాడు. దయచేసి నన్నేమీ అడగొద్దు అంటున్నాడు. అది దేని గురించో తెలుసా... By Manogna alamuru 04 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu మరోసారి తండ్రి కాబోతున్న టీమిండియా స్టార్ క్రికెటర్..!? టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరోసారి తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 30 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ World Cup 2023 : వరల్డ్ కప్‌లో బిగ్ ఛేంజ్...ఆయన అవుట్..ఈయన ఇన్..టీమిండియా కొత్త జట్టు ఇదే..!! వన్డే వరల్డ్ కప్ 2023 జట్టులో టీమిండియా మరో బిగ్ ఛేంజ్ చేసింది ఐసీసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే సెప్టెంబర్ 28వ తేదీ వరకు జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. కాగా ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్ నవంబర్ 19 న జరుగుతుంది. ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఈవెంట్‌కు ముందు, అన్ని జట్లు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడతాయి. దీనికి ముందు, భారత జట్టు తన జట్టులో పెద్ద మార్పు చేసింది. నిజానికి గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో ఆర్ అశ్విన్ జట్టులోకి వచ్చాడు. By Bhoomi 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn