సినిమా Viral Video: స్టేజ్ పై అమ్మాయిని ఎలా నెట్టేసిందో చూడండి.. తిట్టిపోస్తున్న నెటిజన్లు బాలీవుడ్ నటి నుస్రత్ ప్రవర్తన నెట్టింట వైరల్ గా మారింది. ఓ ఫ్యాషన్ షోలో రాప్ వాక్ చేస్తూ స్టేజ్ పైకి వచ్చిన నుస్రత్.. తన ముందు నిలబడి ఉన్న అమ్మాయిని వెనక్కి నెట్టేసింది. పక్కనే ఉన్న మరో ఇద్దరి అమ్మాయిలను ముందుకు రమ్మని పిలిచింది. దీంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. By Archana 28 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Uttar Pradesh: భార్య అక్రమ సంబంధం.. లవర్‌తో రెండో పెళ్లి చేసిన భర్త! ఉత్తరప్రదేశ్‌లోని వింత ఘటన చోటుచేసుకుంది. సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఓ భర్త తన భార్యకు రెండో పెళ్లి చేశాడు. తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించడమే కాకుండా, ఇద్దరు పిల్లల బాధ్యతను కూడా తానే స్వయంగా తీసుకున్నాడు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా రాజేంద్రప్రసాద్ తాగొచ్చాడా.. వైరల్ గా మారిన సంచలన వీడియో! రాబిన్ హుడ్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన హీరో రాజేంద్రప్రసాద్ కారులో నుంచి దిగి మరో వ్యక్తితో మాట్లాడుతూ..కారు డోర్‌ను కాలితో తన్నినట్లుగా వీడియోలో కనిపిస్తుంది. దీంతో మద్యం మత్తులో రాజేంద్ర ప్రసాద్ ఈవెంట్‌కు వచ్చారంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. By Krishna 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society గాలివాన బీభత్సం.. కుప్పకూలిన రథం | 150 ft Chariot Collapsed At Mudiramma Temple | Viral Video | RTV By RTV 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP MLA: చేతికి సెలైన్ తోనే ప్రజాదర్బార్.. టీడీపీ ఎమ్మెల్యే వీడియో వైరల్! మార్కాపురం టీడీపీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి చేతికి సైలైన్ తోనే ప్రజాదర్బార్ నిర్వహించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆఖరి నిమిషంలో కార్యక్రమాన్ని వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బంది పడుతారని అనారోగ్యంతోనే ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. By Nikhil 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Bus Accident: ఘోరం.. మహిళపై నుంచి దూసుకెళ్లిన RTC బస్సు! కర్ణాటకలోని తుమకూరు టౌన్‌హాల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరుకు వెళ్తున్న KSRTC బస్సు మహిళను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ మహిళ అక్కడే కింద పడిపోగా.. ఆమెపై నుంచి బస్సు వెళ్లింది. ఈ ప్రమాదంలో మహిళ స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయింది. By Seetha Ram 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కలర్ మారిందని కాలర్ పట్టుకుని కొట్టిన ఎమ్మెల్యే! శంకుస్థాపన కార్యక్రమంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఓ ఎమ్మెల్యే రెచ్చిపోయాడు. అందరూ చూస్తున్నారని కూడా తెలిసి కూడా ఓ కాంట్రాక్టు ఉద్యోగిని చితకబాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చేపలు దొంగిలించిందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు..సీఎం ఫైర్ ! చేపలు దొంగిలించిందనే ఆరోపణలతో ఒక మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ చర్యను ఖండిస్తూ దర్యాప్తునకు ఆదేశించారు. By Krishna 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ SI Murder: కిరాతకం.. SIను పట్టపగలే నడిరోడ్డుపై నరికి నరికి- వీడియో వైరల్! చెన్నైలో దారుణం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భద్రతా విభాగంలో ఎస్ఐగా పనిచేసిన జాకీర్‌హుస్సేన్(57)ను దుండగులు వేటకొడవళ్లతో నరికి నరికి చంపారు. భూవివాదమే దీనికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా హత్య చేసిన వారిలో ఇద్దరు లొంగిపోయారు. By Seetha Ram 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn