Dead Lizard in Biryani: యాక్..🤮 బిర్యానీ సూప్ లో చనిపోయిన బల్లి.. ఇంకోసారి ఈ హోటల్ కి వెళ్లరు! (VIRAL VIDEO)
కోయంబత్తూర్ ఆర్ఎస్ పురంలోని ఫేమస్ హోటల్ 'కోవై బిర్యానీ హోటల్' ఆహారంలో చనిపోయిన బల్లి రావడం కస్టమర్లను ఆందోళనకు గురిచేసింది. బుధవారం మధ్యాహ్నం ఓ వ్యాపారి భోజనం చేస్తుండగా బిర్యానీ కర్రీలో బల్లి కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
Viral Video: బురఖా వేసుకున్న మహిళని ఈ నీచుడు ఏం చేశాడో చూడండి! వీడియో వైరల్
రోడ్డుపై బుర్ఖాలో వెళ్తున్న అమ్మాయికి ఓ యువకుడు బలవంతంగా ముద్దు పెట్టడం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్ సమీపంలోని లిసారీ గేట్ ప్రాంతంలో జరిగింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ సీటీవీలో రికార్డ్ అయ్యాయి.
BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)
UP బీజేపీ నేత అమర్‌కిషోర్, మహిళా కార్యకర్తతో పార్టీ ఆఫీస్‌లో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఆఫీస్ మెట్ల వద్ద ఆమెను కౌగిలించుకొని తర్వాత గదిలోకి తీసుకెళ్లాడు. మధ్యప్రదేశ్‌లో కూడా 2 రోజుల క్రితం మరో BJP లీడర్ వీడియో లీకైన విషయం తెలిసిందే.
Karnataka : గ్యాంగ్‌రేప్ నిందితులకు బెయిల్.. బయటకు వచ్చాక రోడ్లపై హల్ చల్ -VIDEO
ఓ గ్యాంగ్ రేప్ కేసులో జైలు శిక్షను అనుభవించి బెయిల్ పై రిలీజైన నిందితులు రోడ్ షో చేసి రచ్చ చేశారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Girls Fighting for Reels: ఇదెక్కడి మాస్ ఫైటింగ్ ..'రీల్స్' కోసం జుట్లు పట్టుకొని కొట్టుకున్న అమ్మాయిలు ( Viral Video )
యూపీలోని బరేలీలోగాంధీ ఉద్యాన్ సమీపంలో ఇద్దరు అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి రీల్స్ చేస్తున్నారు. అయితే లొకేషన్ విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి ఇద్దరు అమ్మాయిలు రోడ్డుపై జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఓరి మీ దుంప తెగ .. బీర్ బాటిళ్ల ట్రక్ బోల్తా.. ఎగబడి మరీ పట్టుకెళ్లారు! - VIral Video
బీరు బాటిళ్లతో వెళ్తున్న ఓ ట్రక్కు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. దీంతో డ్రైవర్, క్లీనర్ కు తీవ్రగాయాలయ్యాయి. ఈ క్రమంలో వారిని కాపాడి ఆసుపత్రికి తరలించాల్సింది పోయి మానవత్వం మరిచి దొరికినకాడికి బీరు బాటిళ్లు దోచుకెళ్లారు స్థానికులు.
Viral News: ‘వెండి గాజుల్లో వాటా ఇచ్చి తల్లి అంత్యక్రియలు జరపండి’.. చిన్న కొడుకు చిల్లర పంచాయితీ
రాజస్థాన్‌లోని కోట్‌పుట్లి-బెహ్రూర్ జిల్లాలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. తల్లి అంత్యక్రియలను చిన్న కుమారుడు ఆపేశాడు. ఆమె వెండిగాజుల్లో వాటా ఇచ్చేంత వరకు రెండు గంటలపాటు గోల గోల చేశాడు. ఇంటి నుంచి గాజులు తెచ్చి ఇచ్చేవరకు చితిపై నుంచి పైకి లేవలేదు.
/rtv/media/media_files/2025/05/30/TPunhFd6ckmIrozFnru1.jpg)
/rtv/media/media_files/2025/05/29/cE1iGKOkMselXlK3sD6L.jpg)
/rtv/media/media_files/2025/05/28/X9gOEJkMZyBD1qqot22K.jpg)
/rtv/media/media_files/2025/05/25/tuNE1xaeJa1NSuVGKjBk.jpg)
/rtv/media/media_files/2025/05/23/x7LJnY7XVjJPMfqFxb3d.jpg)
/rtv/media/media_files/2025/05/22/gMUnITc86zCfvROEYctH.jpg)
/rtv/media/media_files/2025/05/20/1XQE3wlKQdFDS9haXkBs.jpg)
/rtv/media/media_files/2025/05/16/vSpddEC3olQ7lw2QBnAK.jpg)