VIRAL VIDEO: పెళ్లి మండపంలోనే భర్తను చెప్పుతో కొట్టిన భార్య.. సినిమాను మించిన ట్విస్ట్!
రెండో పెళ్లికి సిద్ధమైన భర్తకు భార్య తగిన శిక్ష విధించింది. అందరూ చూస్తుండగానే పెళ్లి మండపానికి వెళ్లి చెప్పుతో కొట్టింది. కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
/rtv/media/media_files/2025/06/08/BivzLZ9DdklB5hggyIyu.jpg)
/rtv/media/media_files/2025/06/07/kGgTZy3Cdl3o4FpvKF6u.jpg)
/rtv/media/media_files/2025/06/06/Gopt54cxC7gPPsUhjObu.jpg)
/rtv/media/media_files/2025/06/03/whRcuUsMTScDJOFnUzuO.jpg)
/rtv/media/media_files/2025/06/03/B4FIPVjSffkJeXW4jfQA.jpg)
/rtv/media/media_files/2025/06/03/GLowvLbT8WqANEihQLSz.jpg)
/rtv/media/media_files/2025/05/31/Ec3nOwO4je2DfX8zPYT7.jpg)