సినిమా ఆర్సీ16 సెట్స్‌లో రామ్ చరణ్ ముద్దుల కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా? రామ్ చరణ్ 16వ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సెట్స్‌కి ముద్దుల కూతురు క్లింకారను రామ్ చరణ్ తీసుకెళ్లారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. By Kusuma 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణ ఉద్యమంలో సీఎం రేవంత్.. ఫొటో వైరల్ తెలంగాణ ఉద్యమంలో సీఎ రేవంత్ పాల్గొనలేదని బీఆర్ నేతలు పదేపదే విమర్శలు చేస్తుంటారు. అయితే దీనిపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి ఉద్యమ సమయంలో పాల్గొన్న ఫొటోను షేర్ చేశారు. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Photo : బయటపడిన 112 ఏళ్ల నాటి టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ 112 ఏళ్ల నాటి టైటానిక్ షిప్ ఫుడ్ మెనూ తాజాగా బయటపడింది. టైటానిక్ షిప్లో ఫస్ట్‌క్లాస్, థర్డ్ క్లాస్ ప్రయాణికుల కోసం రూపొందించిన మెనూ కార్డులను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. లంచ్ బఫే నుంచి అల్పాహారం వరకు వివిధ భోజన ఎంపికలను ఇందులో ఉంచారు. ఈ మెనూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By Vijaya Nimma 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn