నేషనల్ Holi 2025: భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. హోలీ రోజు గుడ్లు కొట్టుకోవచ్చా? లేదా? ఇప్పటికే బర్డ్ ఫ్లూతో వణికిపోయిన ప్రజలు.. ఇప్పుడు హోలీ రోజు గుడ్లను ఒంటిపై పూసుకుంటే ఏం జరుగుతుందో అని భయపడుతున్నారు. కొందరు మాత్రం.. వీటికి దూరంగా ఉంటే మంచిదని చెబుతున్నారు. గుడ్లను నేలపాలు చేసే బదులు పేదవారికి పంచి పెట్టాలని సూచిస్తున్నారు. By Seetha Ram 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dog Viral Video: అర్థరాత్రి అమ్మాయిల రీల్స్.. వెంటాడి వేటాడిన డాగ్స్ - వీడియో చూశారా? రీల్స్ పిచ్చిలో పడి ఇద్దరు యువతులు ప్రమాదంలో పడ్డారు. రోడ్డుపై వీడియోలు చేస్తుండగా.. వీధి కుక్కలు వారిపై దాడికి యత్నించాయి. ఓ బైక్‌పై ఫోన్ పెట్టి వీడియో రికార్డ్ ఆన్ చేశారు. రెండు మూడు పోజులు కూడా ఇచ్చారు. ఈలోపు కుక్కలు వారిని వెంబడించాయి. By Seetha Ram 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా shama sikander: కుర్రాళ్లను మత్తెక్కించేలా.. క్యూట్ అందాలతో షామా సికందర్ షామా సికందర్ ఒక నటి, ఫ్యాషన్ డిజైనర్. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా క్యూట్ లుక్స్‌తో ఉండే ఫొటోలను షేర్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Kusuma 13 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రేసుగుర్రం స్టైల్లో లైవ్ లో బంగారం దోపిడీ.. | Bihar Gold Robbery | Tanishq Showroom Robbery | RTV By RTV 11 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral Video: కండలా.. నీలగిరి కొండలా - వధువు బాడీ చూస్తే మతి పోవాల్సిందే గురూ! కర్ణాటకకు చెందిన చిత్ర పురుషోత్తం అనే మహిళ ఇటీవల పెళ్లి చేసుకుంది. తన వివాహ లుక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమె తన కండలు చూపించి అందరినీ ఆశ్చర్యపరచింది. చీరలో బాడీ బిల్డింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆ వీడియో 7మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Snake Viral Video: కొండచిలువతో స్కిప్పింగ్ ఆడుతున్న చిన్నారులు.. వీడియో చూశారా? ఆస్ట్రేలియాలోని వూరాబిండా ప్రాంతంలో కొందరు చిన్న పిల్లలు పాముతో ఆడుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. నల్లటి తల గల కొండచిలువతో వారు స్కిప్పింగ్ ఆడుతూ కనిపించారు. అయితే అది అప్పటికే చనిపోయినట్లు తెలిసింది. ఆ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫైర్ అవుతున్నారు. By Seetha Ram 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayanagaram: బంపరాఫర్.. ఆడపిల్లని కంటే తల్లిదండ్రులకు రూ.50 వేలు క్యాష్.. మగపిల్లాడైతే ఆవు గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ జనాభా పెంచడానికి విజయనగరం ఎంపీ కాళిశెట్టి అప్పలనాయడు వినూత్న రీతిలో ప్రోత్సాక బహుమతి ప్రకటించారు. 3వ కాన్పులో ఆడపిల్లకు జన్మనిస్తే రూ.50వేలు, మగ పిల్లాడైతే ఆవు బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆఫర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. By K Mohan 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు! తమిళనాడులో బాల్య వివాహం సంచలనంగా మారింది. కృష్ణగిరి జిల్లా హోసూర్ గ్రామానికి చెందిన 14ఏళ్ల చిన్నారిని బెంగుళూరులోని 29ఏళ్ల అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. అత్తగారి ఇంటికి వెళ్ళనని చిన్నారి ఏడుస్తున్నా, వరుడు భుజాలపై ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లాడు. By Seetha Ram 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ VIRAL VIDEO: ఇదెక్కడి అరాచకం.. బట్టలు విప్పి విమానంలో రచ్చ రచ్చ చేసిన మహిళ.. వీడియో చూశారా? హ్యూస్టన్ నుండి ఫీనిక్స్ వెళ్లే సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ మహిళ హల్ చల్ చేసింది. అకస్మాత్తుగా తన బట్టలు విప్పి దాదాపు 25నిమిషాల పాటు విమానంలో నగ్నంగా తిరగింది. ఫ్లైట్ ఆపండి ఆపండి అంటూ గోలగోల చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. By Seetha Ram 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn