రోజూ ఆఫీస్‌కు విమానంలో.. 700 కి.మీ జర్నీ చేస్తున్న మహిళ
భారతీయ సంతతికి చెందిన రాచెల్ కౌర్ మలేషియాలో ఎయిర్ ఏషియాలో అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజర్‌గా పని చేస్తోంది. ఆమె రోజూ 700km ఆఫీస్‌కు వెళ్లడానికి ఫ్లైట్‌లో ట్రావెల్ చేస్తోంది. రోజూ పెనాంగ్ విమానాశ్రమం నుంచి కౌలాలంపూర్ ఏయిర్ పోర్ట్‌కు వెళ్లి వస్తోంది.