ఆంధ్రప్రదేశ్ Tirumala Tirupati: ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..తెలంగాణ సిఫారసు లేఖలను.... శ్రీవారి ఆలయంలో 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 25న కోయిల్ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 24, 29వ తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD:శ్రీవారి భక్తులకు బ్యాడ్ న్యూస్..పదిరోజుల పాటు ఆ దర్శనాలు రద్దు! తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు పది రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు By Bhavana 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమలలో నకిలీ ఐఏఎస్..ఏకంగా వీఐపీ బ్రేక్ దర్శనం..కట్ చేస్తే కటకటాలపాలు..! తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదారలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ ఇచ్చారు. అతని వైఖరిపై అనుమానంతో ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn