తెలంగాణ NHRC: లగచర్ల ఘటనను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. కొండగల్ లగచర్ల ఘటనను జాతీయ మానవహక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. దీనిపై రెండు వారాల్లోగా రిపోర్ట్ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, డీజీపీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసింది. By Manogna alamuru 21 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ నరేందర్ రెడ్డిని అలా ఎలా అరెస్ట్ చేస్తారు? పోలీసులకు హైకోర్టు షాక్! వాకింగ్ కు వెళ్లిన సమయంలో ఉగ్రవాది మాదిరిగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేశారంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏమైనా పరారీలో ఉన్నాడా? అని ప్రశ్నించింది. నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. By Nikhil 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ High Court: పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లగచర్లలో ఘటనలో అరెస్ట్ అయిన కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని, ఇంటి నుంచి భోజనాన్ని అనుమతించాలని ఆదేశించింది. ఆయన బెయిల్ పిటిషన్ ను వికారాబాద్ జి్లలా కోర్టు 25కు వాయిదా వేసింది. By Nikhil 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కలెక్టర్ వస్తే తరిమికొడదాం.. పట్నం నరేందర్ రెడ్డి సంచలన వీడియో విడుదల! TG: పట్నం నరేందర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రజలను రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యల వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. ఫార్మా కంపెనీ కోసం సీఎం వచ్చినా.. కలెక్టర్ వచ్చినా తరిమికొడదామని.. కేటీఆర్ మీకు అండగా ఉంటారని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. By V.J Reddy 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ BIG BREAKING: మరికొద్ది సేపట్లో కేటీఆర్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్! లగచర్లలో కలెక్టర్ పై దాడి కుట్రలో కేటీఆర్ పాత్ర ఉందని పట్నం నరేందర్ రెడ్డి అంగీకరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. దీంతో KTRను ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ కు భారీ ఎత్తున చేరుకుంటున్నారు. By Nikhil 14 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn