ఎన్నికల ముందే ఒక సీట్ ఔట్.. | TVK Party MLA Candidate Arun Kumar Nomination Cancel | EC | RTV
TVK: అధిపతి ఆస్తుల విలువ తెలుసా.. విజయ్ దళపతి నామినేషన్లొ షాకింగ్ విషయాలు
తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా వేడెక్కింది. దళపతి విజయ్ సోమవారం చెన్నైలోని పెరంబూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా విజయ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
Vijay Thalapathy విజయ్‌కు బిగ్ షాక్.. కోర్టులో భార్య మరో పిటిషన్
విజయ్ దళపతి భార్య సంగీత తాజాగా హైకోర్టులో మరో పిటిషన్‌ను దాఖలు చేశారు. విడాకుల కేసు ముగిసే వరకు విజయ్‌తో ఇంట్లో ఉండటానికి పర్మిషన్ ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.
Jana Nayagan Trailer: యో చూసుకోబడ్లా..! విజయ్ ‘జన నాయగన్’ ట్రైలర్ లో ఈ మిస్టేక్ గమనించారా..?
దళపతి విజయ్ ‘జన నాయగన్’ ట్రైలర్లో Gemini AI లోగో కనిపించడం వివాదంగా మారింది. 00:23 సెకన్ల సీన్లో ఈ లోపం ఉండటంతో నెటిజన్లు విమర్శిస్తున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది.
Karur Stampede : విజయ్ టీవీకే ప్రచారంలో పవర్ కట్....సంచలన విషయం వెల్లడించిన విద్యుత్‌బోర్డు
కరూర్ జిల్లాలో టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనివెనుక కుట్ర కోణం దాగి ఉందని టీవీకే ఆరోపించింది. విజయ్ సభలో పవర్ కట్ చేశారని తెలిపింది. అయితే దీన్ని రాష్ట్ర విద్యుత్ బోర్డు ఖండించింది.
BIG BREAKING: హీరో విజయ్ దళపతిపై కేసు నమోదు
ప్రముఖ నటుడు, TVK పార్టీ అధినేత విజయ్ దళపతిపై కేసు నమోదైంది. మదురైలో జరిగిన టీవీకే పార్టీ కార్యక్రమంలో విజయ్ అభిమాని ఆయన్ని కలిసేందుకు దగ్గరకి వెళ్లాడు. ఈక్రమంలో విజయ్ బౌన్సర్లు శరత్‌కుమార్ అనే వ్యక్తిపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు.
TVK Party Madurai: మదురైలో విషాదం.. విజయ్ టీవీకే పార్టీ జెండా స్తంభం కూలి.. ఒకరు మృతి
మదురైలో టీవీకే పార్టీ ఏర్పాటు చేసిన 100 అడుగుల జెండా స్తంభం అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన మహనాడు ఏర్పాట్ల సమయంలో జరిగింది. ఈ దుర్ఘటనతో అభిమానులు, పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
Vijay Thalapathy TVK: విజయ్ దళపతి పార్టీకి బిగ్ షాక్
బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్నికల ప్రచార వ్యూహకర్త జన్ స్వరాజ్ పార్టీ పోటీ చేస్తుండటంతో ఆ పనుల్లో ఆయన నిమగ్నమయ్యారు. టీవీకేకు ఎన్నికల ప్రచార వ్యూహాలు రచించడం నుంచి తాత్కాలికంగా తప్పుకున్నారు. బిహార్ ఎన్నికల తర్వాత ఆయన టీవీకే కోసం పని చేయనున్నారు.
/rtv/media/media_files/2026/03/09/cbi-summons-vijay-again-for-questioning-in-karur-stampede-probe-on-tuesday-2026-03-09-15-08-50.jpg)
/rtv/media/media_files/2026/03/07/vijay-2026-03-07-13-26-19.jpg)
/rtv/media/media_files/2026/01/04/jana-nayagan-trailer-2026-01-04-07-46-34.jpg)
/rtv/media/media_files/2025/09/29/karur-stampede-2025-09-29-17-04-00.jpg)
/rtv/media/media_files/2025/08/27/vijay-thalapathy-2025-08-27-09-15-01.jpg)
/rtv/media/media_files/2025/08/21/tvk-party-madurai-2025-08-21-16-17-53.jpg)
/rtv/media/media_files/2025/02/26/L0o6tl5c5vLWFrlYf3mk.jpg)