సినిమా Maharaja Movie : నెట్ ఫ్లిక్స్ లో 'మహారాజ' రేర్ ఫీట్.. విజయ్ సేతుపతి దెబ్బకు యానిమల్, డుంకీ రికార్డ్స్ బ్రేక్ విజయ్‌సేతుపతి 'మహారాజ’మూవీ అరుదైన ఘనత సాధించింది. ఓటీటీలో ఎక్కువమంది చూసిన సినిమాగా నిలిచింది. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని 18.6 మిలియన్ల మందికి పైగా వీక్షించారు. దీంతో యానిమల్(13.6 M), డుంకీ(10.8M) సినిమాల రికార్డ్స్ బ్రేక్ అవ్వడం విశేషం. By Anil Kumar 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bigg Boss : బిగ్ బాస్ హోస్ట్ గా విజయ్ సేతుపతి.. బిగ్ బాస్ తమిళ్ లేటెస్ట్ సీజన్ ను విజయ్ సేతుపతి హోస్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బుల్లితెరపై పలు షోలను హోస్ట్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు బిగ్ బాస్ వేదికపై కూడా సందడి చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన టీజర్ ను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. By Anil Kumar 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maharaja : బాలీవుడ్ కు వెళ్తున్న 'మహారాజ'.. విజయ్ సేతుపతి ప్లేస్ లో ఆ స్టార్ హీరో..! విజయ్ సేతుపతి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ 'మహారాజ' బాలీవుడ్ లో రీమేక్ కానున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరో ఆమీర్ ఖాన్ ఈ సినిమాను రీమేక్ చేయనున్నారట. ఇప్పటికే దీని హిందీ హక్కులను ఆయన కొనుగోలు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. By Anil Kumar 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maharaja : ఓటీటీలో అదరగొడుతున్న విజయ్ సేతుపతి.. నెట్ ఫ్లిక్స్ లో'మహారాజ' రేర్ ఫీట్! విజయ్ సేతుపతి లేటెస్ట్ మూవీ 'మహారాజ' ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. జులై 12 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా గ్లోబల్ చార్ట్స్‌లో (జులై 8-14 మధ్యలో) నాలుగో స్థానంలో నిలిచింది. ఇటీవల కాలంలో ఇది రేర్ రికార్డ్ అనే చెప్పాలి. By Anil Kumar 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా OTT Releases: ఈ వారం ఓటీటీలో అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు.. లిస్ట్ ఇదే..! ఈ వారం ఓటీటీ ప్రియులను అలరించేందుకు పలు ఆసక్తికర సినిమాలు, సిరీస్‌లు సిద్ధంగా ఉన్నాయి. విజయ్ సేతుపతి 'మహారాజ', ఫహద్ ఫాజిల్ 'ధూమం', యంగ్ బ్యూటీ శివాని రాజశేఖర్ 'జిలేబీ', సుదీర్ బాబు ‘హరోం హర’ చిత్రాలు జులై 12 నుంచి ఓటీటీలో అలరించనున్నాయి. By Archana 11 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Maharaja: ఓటీటీలో విజయ సేతుపతి యాక్షన్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..? సౌత్ స్టార్ విజయ్ సేతుపతి లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'మహారాజా'. జూన్ 14న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. జూలై 12 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. By Archana 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nithya Menen క్రేజీ కాంబో.. విజయ్ సేతుపతి సరసన నిత్యామీనన్! మలయాళీ ముద్దుగుమ్మ నిత్యామీనన్ తాజాగా కోలీవుడ్ లో అదిరిపోయే ఆఫర్ అందుకుంది. పాండిరాజ్ - విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ఇందులో ఆమె పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని అంటున్నారు. By Anil Kumar 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Sethupathi : 'పుష్ప 2' ఆఫర్ రిజెక్ట్ చేశారా? విజయ్ సేతుపతి మాస్ ఆన్సర్! నిన్న హైదరాబాద్ లో 'మహారాజ' మూవీ టీమ్ థాంక్యూ మీట్ ఏర్పాటు చేశారు. ఇందులో విజయ్ సేతుపతి 'పుష్ప 2' ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు వచ్చిన వార్తలపై స్పందించారు. " నేను రిజెక్ట్ చేయలేదు. జీవితంలో అన్ని సార్లు నిజం చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో అబద్ధం చెప్పాలని" అన్నారు. By Anil Kumar 18 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vijay Sethupathi : 'ఉప్పెన' సినిమాకి చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నా.. దానికి కారణం ఆయనే : విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి త్వరలోనే ‘మహారాజా’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో 'ఉప్పెన' మూవీపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. డైరెక్టర్ బచ్చిబాబు వల్లే సినిమా ఒప్పుకున్నానని అన్నాడు. By Anil Kumar 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn