Rajya Sabha elections : రాజ్యసభ ఎన్నికలు.. తెరపైకి కొత్త ముఖాలు
తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లు ఎవరికీ కేటాయించాలనే విషయంలో అగ్ర నాయకుల మధ్య చర్చలు నడిచినట్లు తెలిసింది. వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ వీ హన్మంతరావు, బెల్లయ్య నాయక్, దొమ్మాటి సాంబయ్య పేర్లు ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.
/rtv/media/media_files/2026/05/27/tension-in-gandhi-bhavan-leaders-kicked-in-front-of-ministers-2026-05-27-17-45-02.jpg)
/rtv/media/media_files/2026/03/02/fotojet-15-2026-03-02-21-35-17.jpg)
/rtv/media/media_files/2026/02/26/jaggareddy-2026-02-26-17-45-49.jpg)