తెలంగాణ Chevella Accident: కూరలమ్మే వాళ్ళపై దూసుకెళ్ళిన లారీ..నలుగురు మృతి తెలంగాణలోని చేవెళ్లల్లో ఘోరం జరిగింది. చేవెళ్ల మండలం ఆలూర్ గేట్ దగ్గర కూరలమ్ముకుంటున్న వారి మీద లారీదూసుకెళ్ళింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా...మరో 20 తీవ్రంగా గాయపడ్డారు. By Manogna alamuru 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn