Latest News In Telugu General Elections 2024 : నెహ్రూ, ఇందిరా గాంధీల సరసన మోదీ నిలుస్తారా.. ఆ రికార్డు సమం చేస్తారా? మోదీ మరోసారి యూపీలోని వారణాసి నుంచి పోటి చేయనున్నారు. ఈసారి మోదీ విజయం సాధిస్తే నెహ్రూ, ఇందిరా గెలుపు రికార్డును సమం చేస్తారు. గతంలో యూపీ నుంచి నెహ్రూ, ఇందిరా మూడుసార్లు ఎంపీగా గెలిచారు. ఈ ఇద్దరు ప్రధానులు మాత్రమే యూపీ నుంచి ఇప్పటివరకు మూడు సార్లు గెలిచారు. By Trinath 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paper Leak: ఇంటర్ పరీక్ష పేపర్ లీక్.. ఎక్కడంటే ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో పోలీస్ రిక్రూట్మెంట్కు సంబంధించిన పేపర్ లీక్ కాగా.. తాజాగా ఇంటర్ బోర్టుకు చెందిన మ్యాథ్స్, బయాలజీ పేపర్లు లీకయ్యాయి. పరీక్ష మొదలైన గంట తర్వాత వాట్సాప్ గ్రూపుల్లో ఈ ప్రశ్నా పేపర్లు లీకయ్యాయి. దీనిపై స్పందించిన ప్రియాంక గాంధీ బీజేపీపై విమర్శలు చేశారు. By B Aravind 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Jayaprada: జయప్రద పరారీలో ఉందంటూ.. ప్రకటించిన స్పెషల్ కోర్టు.! నటి, రాజకీయనాయకురాలు జయప్రద పరారీలో ఉన్నట్లు యూపీలోని ప్రజాప్రతినిధుల కోర్టు ప్రకటించింది. 2019లో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని ఆమెపై రెండు కేసులు కోర్టుకు విచారణకు వచ్చాయి. ఈ విచారణకు సంబంధించి 7సార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు అయినా ఆమె కోర్టుకు హాజరు కాలేదు. By Bhoomi 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu General Elections: మోదీ-యోగి దిమ్మదిరిగే ప్లాన్.. పుణ్యక్షేత్రాలకు రూ.86వేల కోట్ల పెట్టుబడులు అందుకేనా? రానున్న సార్వత్రిక ఎన్నికల్లో యూపీ-బీజేపీ క్లీన్ స్వీపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. జాబ్స్ క్రియేషన్‌పై ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. మొత్తం 8 ధార్మిక ప్రదేశాల్లో రూ.86వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టనుండగా.. దీని ద్వారా సుమారు 2.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. By Trinath 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Charan Singh: రైతుల పాలిట దేవుడు.. ఎన్నడూ ఓడిపోని వీరుడు.. భారతరత్న చౌదరి చరణ్ సింగ్! మరో ముగ్గురికి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వీరీలో మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్ పేర్లు ఉన్నాయి. చరణ్ సింగ్ రైతు నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆయన గురించి మరిన్ని వివరాల కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Trinath 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం UP : భార్య ముందే భర్తను 3కి.మీ ఈడ్చుకెళ్లిన కారు.. చక్రాల మధ్య ఇరుక్కుని యూపీలోని రాయ్‌బరేలీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్లిన ఓ కారు ఫ్యామిలీతో వెళ్తున్న బైక్ ను ఢీ కొట్టింది. భార్య, కొడుకు కిందపడిపోగా చక్రానికి, ఫెండర్‌కు మధ్య ఇరుక్కుపోయిన వీరేంద్రను అలాగే మూడు కి.మీ ఈడ్చుకెళ్లగా అతను మృతిచెందాడు. డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. By srinivas 03 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Megastar Rajyasabha: ఆపరేషన్ ఏపీ.. చిరంజీవిని రాజ్యసభకు పంపే ప్లాన్? బీజేపీ స్ట్రాటజీ ఇదేనా..? మెగాస్టార్ చిరంజీవి మరోసారి రాజ్యసభలో అడుగుపెట్టనున్నారా? యూపీ నుంచి బీజేపీ ఆయన్ను రాజ్యసభకు పంపుతుందా? అసలు ఏపీలో బీజేపీ స్ట్రాటజీ ఏంటి? ప్రస్తుతం తెలుగునాట ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇంతకి ఇందులో నిజమెంత? దీనిపై మరింత సమాచారం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya: రామాలయం వల్ల యూపీకి ఏటా రూ.4 లక్షల కోట్ల ఆదాయం.. అయోధ్యలో రామమందిరం నిర్మాణం వల్ల యూపీలో టూరిజం అభివృద్ధి చెందుతుందని.. ఈ ఏడాదిలో ఆ రాష్ట్రానికి రూ.4 లక్షల కోట్ల ఆదాయ వస్తుందని ఎస్బీఐ తన నివేదికలో వెల్లడించింది. తిరుపతి బాలాజీ, వాటికన్ సిటీ, మక్కా లాంటి ప్రదేశాల కంటే కూడా అయోధ్యకు ఎక్కువగా ఆదాయం వస్తుందని పేర్కొంది. By B Aravind 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Explainer : అయోధ్య పురిలోని 14 ఆలయాల వెనుక ఉన్న కథ ఇదే.. బంగారు సింహాసనం రహస్యం తెలుసా..? అయోధ్య పురిలోని 14 ఆలయాల వెనుక ఉన్న కథ ఏంటి.? బంగారు సింహాసనం రహస్యం తెలుసా..? రామమందిర నిర్మాణానికి రాళ్లు ఎక్కడి నుంచి సేకరించారు? ఇంత గొప్ప ఆలయాన్ని ఎలా డిజైన్ చేశారు? రామమందిర నిర్మాణానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే ఈ కథనంలోకి వెళ్లి చదవండి. By Bhoomi 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn