తల్లిని కడతేర్చేందుకు కసాయి కూతురు స్కెచ్..ఎందుకో తెలుసా..?
బాయ్ ఫ్రెండ్ ను కలుసుకోనివ్వడంలేదని ఓ కుమార్తె కన్నతల్లికి విషమిచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భయపడిన కుమార్తె స్ధానికులకు అసలు విషయం చెప్పింది. దీంతో వెంటనే ఆ యువతి తల్లిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చేపట్టారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Crime-Scene-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/p-6-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/cct-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Road-in-Uttar-Pradesh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Viral-Video-2-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Ayodhya-Ram-Mandir-Updates-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-53-jpg.webp)