ఇంటర్నేషనల్ USA:ఇదేమన్యాయం? జాహ్నవి కేసులో పోలీస్ నిర్దోషి గత ఏడు అమెరికాలోని సియాటెల్‌లో చనిపోయిన కందుల జాహ్నవి రోడ్డు ప్రమాదంలో పోలీస్ తప్పేమీ లేదని తేల్చారు అక్కడి అధికారులు. సరైన సాక్ష్యాధారాలు లభించకపోవడం వల్లన అతని మీద ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదని ప్రకటించింది వాషింగ్టన్ స్టేట్‌లోని కింగ్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం. By Manogna alamuru 22 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: 8 లక్షల టిప్ వచ్చింది..కానీ ఉద్యోగం పోయింది ఎప్పుడూ ఊహించనంత టిప్ వచ్చింది. దాన్ని సెలబ్రేట్ చేసుకుందామనుకునే లోపే ఉద్యోగం పోయింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. తనకు జరిగిన అన్యాయాన్ని స్వయంగా వెయిట్రస్సే పోస్ట్ చేసింది. By Manogna alamuru 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: ట్రంప్‌కు మరో కేసులో.. రూ.2900 కోట్ల భారీ జరిమానా కొన్ని బ్యాంకులను మోసం చేసిన కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు.. న్యూయార్క్ కోర్టు 354 మిలియన్ డాలర్ల ( రూ.2900 కోట్లకు పైగా) భారీ జరిమానాను విధించింది. ఆయన మూడేళ్ల పాటు న్యూయార్క్‌కు చెందిన ఏ సంస్థల్లో కూడా ఆఫీసర్ లేదా డైరెక్టర్‌గా ఉండకుండా నిషేధించింది. By B Aravind 17 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం International:పదేళ్ళ పిల్లను కిరాతకంగా హింసించి చంపిన కేర్ టేకర్స్ హవాయ్‌లోని హోనోలూలులో పదేళ్ళ పాప మత్య సంచలనం సృష్టించింది. పాపాకు కేర్ టేకర్‌గా ఉంటున్న వాళ్ళే హింసించి అతి కిరాతకంగా చంపడం అక్కడి పోలీసులను విస్తుపోయేలా చేసింది. దీనికి కారణమైన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. By Manogna alamuru 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: వణికిస్తున్న ఫ్లూ.. 15 వేల మంది మృతి.. అమెరికాలో ఈ సీజన్లో ఇప్పటివరకు 2 లక్షల 50 వేల మంది ఫ్లూ కారణంగా ఆసుపత్రి పాలయ్యారు. అయితే ఇందులో 15 వేల మంది మరణించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇన్ఫ్లుయెంజా బారినపడ్డ చిన్నారులు మరణించడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికా కీలక నిర్ణయం.. ‘ఏఐ వాయిస్ రోబోకాల్స్’పై నిషేధం ఇటీవల అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ను అనుకరించేలా ఏఐ ఆధారిత డీప్‌ఫేక్ వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ-ఆధారిత వాయిస్ రోబోకాల్స్‌పై నిషేధం విధించింది. ఫెడరల్ కమ్యూనికేషన్ ఇందుకు సంబంధించి ఓ ప్రకటనలో వెల్లడించింది. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో వెలుగుచూసిన మరో ప్రమాదకర వ్యాధి.. అమెరికాలో ఎనిమిదేళ్ల తర్వాత బ్లుబోనిక్ ప్లేగ్ వ్యాధి బయటపడటం కలకలం రేపింది. ఒరెగాన్ స్టేట్‌లో ఓ వ్యక్తికి తన పెంపుడు పిల్లి నుంచి ఈ ప్లేగ్ సోకింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధి మరింత వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. By B Aravind 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం USA:అమెరికాలో మరో భారతీయుడు మృతి...వీధి గొడవలో చనిపోయిన వ్యాపారవేత్త అమెరికాలో భారతీయులు మరణాలు ఎక్కువైపోతున్నాయి. గత పది రోజుల్లో ఇప్పటికి దాదాపు ఏడుగురు చనిపోయారు. తాజాగా వాషింగ్టన్లో జరిగిన ఓ వీధి గొడవలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త మరణించారు. By Manogna alamuru 10 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : ఇది ఆరంభం మాత్రమే.. అంతం కాదు.. మిలిటెంట్లకు అమెరికా హెచ్చరిక సిరియా, ఇరాక్‌లో ఇటీవల జరిపిన ప్రతీకార దాడులు కేవలం ఆరంభం మాత్రమేనని అంతం కాదంటూ అమెరికా.. ఇరాన్‌ను హెచ్చరించిది. జోర్డాన్‌లో అమెరికా స్థావరాలపై జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని ఇరాన్ చెబుతున్నప్పటికీ.. యూఎస్ మాత్రం దీన్ని ఖండిస్తోంది. By B Aravind 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn