ఇంటర్నేషనల్ H-1B Visa:మార్చి 6 నుంచి హెచ్-1బీ వీసా దరఖాస్తులు..ఆన్లైన్ ఫైలింగ్ మీద కీలక అప్డేట్ హెచ్-1 బీ వీసా రెన్యువల్ కోసం ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహిస్తున్నామని ప్రకటించింది అగ్రరాజ్యం అమెరికా. దాంతో పాటూ 2024-25 ఆర్ధిక సంవత్సరానికి గానూ హెచ్ -1బీ వీసా దరఖాస్తుల్లో కొన్ని మార్పులను కూడా చేసింది. కొత్త నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని చెబుతోంది. By Manogna alamuru 31 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం USA:సాయం చేసిన వ్యక్తినే దారుణంగా చంపేశాడు..యూఎస్‌లో బలయిన భారతీయ విద్యార్ధి యూఎస్‌లోని జార్జియాలో 25ఏళ్ళ ఇండియన్ స్టూడెంట్ హత్యకు గురయ్యాడు. తాను సహాయం చేసి తిండి పెట్టిన హోమ్‌లెస్ మ్యేనే అతన్ని సుత్తితో దారుణంగా బాదిమరీ చంపేశాడు. జనవరి 16నజరిగి5న ఈ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. By Manogna alamuru 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Cars Recall: 2లక్షల కార్లను రీకాల్ చేసిన టెస్లా..కారణం ఇదే..!! అమెరికన్ కార్ల తయారుదారీ సంస్థ టెస్లా అమెరికాలో దాదాపు 2లక్షల కార్లను రీకాల్ ప్రకటించింది. కారు రివర్స్ లో ఉన్నప్పుడు బ్యాకప్ కెమెరా పనిచేయడంలేదనే కారణంతో కంపెనీ రీకాల్ ప్రకటించినట్లు తెలుస్తోంది. By Bhoomi 27 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం US Gun Fire:చికాగో కాల్పులు..ఎనిమిది మంది మృతి అమెరికా అంటే గన్ కల్చర్ అన్నట్టు తయారైంది. ఈమధ్య మరీ ఎక్కవు అయిపోతోంది..తుపాకుల మోత మోగిస్తున్నారు. తాజాగా చికాగో ఓ ఉన్మిది రెచ్చిపోయాడు. మొత్తం మూడు చోట కాల్పులు జరిపాడు. ఇందులో మొత్తం 8మంది మరణించారు. By Manogna alamuru 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ America Tour : అమ్మో అంతమందా? భారతీయుల్లో అమెరికా మోజు తగ్గడం లేదుగా! ఒక పక్క వీసా ఇబ్బందులు ఉన్నప్పటికీ.. అమెరికా వెళ్లే భారతీయుల సమాఖ్య తగ్గడంలేదు. 2023లో దాయపు 1.7 మిలియన్ల మంది అమెరికా వెళ్లారు. 2 మిలియన్ల మంది భారతీయులు తమ దేశానికి వచ్చేలా చేయాలనేది అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త వీసాల సమస్యలను తొలగిస్తోంది. By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ayodhya Rammandhir: రామాలయ ప్రారంభోత్సవం.. అమెరికాలో 21 నగరాల్లో రామభక్తుల ర్యాలీలు.. అయోధ్యలో మరికొన్ని రోజుల్లో రామమందిర ప్రారంభోత్సవం జరగనున్న వేళ.. అమెరికాలోని 21 నగరాల్లో రామభక్తులు ర్యాలీలు నిర్వహించారు. జై శ్రీరాం నినాదాలతో అక్కడి ప్రాంతాలు మారుమోగిపోయాయి. శనివారం రాత్రి టెస్లా కార్ల యజమానులు తమ కార్లతో మ్యూజిక్ షో నిర్వహించారు. By B Aravind 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Snow Storm:అమెరికాలో మంచు తుఫాను..2000 విమానాలు రద్దు అమెరికాను మంచు తుఫాను ముంచెత్తుతోంది. దీనివల్ల అమెరికా మొత్తం మంచులో మునిగి తేలుతోంది. మిడ్ వెస్ట్, దక్షిణ ప్రాంతాల్లో దాదాపు రెండు వేల నాలుగు వందల విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా...మరో రెండు వేల విమానాలను రద్దు చేశారు. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA-Yemen: హౌతీలపై అమెరికా దాడులు మరింత తీవ్రతరం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎర్రసముద్రంలో వాణిజ్య నౌకల మీద డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతున్న హౌతీ రెబెల్స్ మీద అమెరికా ప్రతి దాడులు చేస్తోంది. ఈరోజు అమెరికా మరోసారి భారీ దాడులకు పాల్పడింది. By Manogna alamuru 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hindu Temple Attacked: మళ్ళీ రెచ్చిపోయిన ఖలిస్తానీ మద్దుతుదారులు..దేవాలయంపై నినాదాలు అమెరికాలోని మరో హిందూ దేవాలయం మీద మరోసారి కలిస్తానీ ఉగ్రవాదులు దాడులు చేశారు. కాలీఫోర్నియాలోని హేవార్డ్‌లో ఉన్న స్థానిక హిందూ విజయ్ షెరావాలి దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు గ్రాఫైట్ తో నినాదాలు రాశారు. By Manogna alamuru 05 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn