ఇంటర్నేషనల్ Viral Video : కేజీ చద్దన్నం రూ.1000 అంట.. వైరల్ అవుతున్న వీడియో! అమెరికాలో చద్దన్నంకు భారీ క్రేజ్ ఏర్పడింది. చద్దన్నం తినేందుకు నామోషీగా ఫీల్ అయినవారు..ఇందులోని పోషక విలువలు తెలుసుకున్నాక చద్దన్నం తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలోనిఓ స్టోర్ లో చద్దన్నం వెయ్యిరూపాయలకు అమ్ముడవుతుందట. By Bhoomi 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Road Accident : అమెరికా రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్యే బంధువులు మృతి అమెరికాలో టెక్సాస్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఏపీకి చెందిన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ బంధువులు ఐదుగురు దుర్మరణం చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. By Manogna alamuru 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Covid : కోవిడ్ ఎఫెక్ట్... యువతలో గొంతు పక్షవాతం? కొత్త అధ్యయనంలో భయంకరమైన నిజాలు..!! కోవిడ్ అటాక్ అయిన తర్వాత వోకల్ కార్డ్ పక్షవాతం బారిన పడిన మొదటి పీడియాట్రిక్ కేసును పరిశోధకులు తెలిపారని ఓ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఇది పిల్లలు, పెద్దలలో నాడీ వ్యవస్థ సంబంధిత లేదా నరాల వ్యాధి సమస్యగా మారవచ్చని నిర్ధారించారు. By Bhoomi 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : యూఎస్ లో హిందూ ఆలయం మీద ఖలిస్తానీల దాడి విదేశాల్లో ఖలిస్తానీ మద్దతుదారులు రెచ్చిపోతున్నారు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో హిందూ ఆలయం మీద దాడి చేయడమే కాకుండా.. గుడి గోడల మీద ఖలిస్తానీ అనుకూల నినాదాలు కూడా రాసేసారుజ దాంతో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పిచ్చి రాతలు రాసారు. By Manogna alamuru 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: అమెరికాలో కుప్పకూలిన హెలికాప్టర్...ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మృతి ..!! వార్తా బృందానికి చెందిన హెలికాప్టర్ అమెరికాలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు ఫొటో జర్నలిస్టులు మరణించారు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. By Bhoomi 21 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Tornado : విధ్వంసం సృష్టించిన సుడిగాలులు.. ఆరుగురు మృతి అమెరికాలో టెన్నసీ రాష్ట్రంలో శనివారం సుడిగాలులు విధ్వంసం సృష్టించడంతో ఆరుగురు మృతి చెందారు. మరో 23 మంది గాయాలపాలయ్యారు. ప్రస్తుతం క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. టెన్నసీ నగరాన్ని మరిన్ని సుడిగాలులు తాకొచ్చని వాతావరణ సర్వీసు హెచ్చరించింది. By B Aravind 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war:గాజాలో కాల్పుల విరమణకు ఐరాసలో తీర్మానం..అమెరికా తిరస్కరణ యుద్ధం మొదలై రెండు నెలలు గడుస్తోంది. ఇరు వర్గాలు ఎక్కడా తగ్గడం లేదు. మధ్యలో ఓ వారం రోజులు ఇజ్రాయెల్ కాల్పులు విరమించినా...మళ్ళీ గాజాను అతలాకుతలం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ కోసం ఐరాస కోసం చేసిన ప్రతిపాదనను అమెరికా తిరస్కరించింది. By Manogna alamuru 09 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Hamas war:ఒప్పందం ముగిసింది..మళ్ళీ కాల్పులు మొదలయ్యాయి ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఒప్పదం ముగిసిపోయింది. అది అయిన క్షణాల్లోనే ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టేసింది. ఈరోజు దాడిలో నలుగురు చిన్నారులు, మరో ఐదుగురు పాలస్తీనియన్లు చనిపోయారు. By Manogna alamuru 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ North Korea: అమెరికా రక్షణ వ్యవస్థపై.. ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ మూడో కన్ను..ఏం జరుగబోతోంది? అమెరికా రక్షణ వ్యవస్థను పూర్తిగా చదివేయడమే లక్ష్యంగా ఉత్తర కొరియా తన తొలి గూఢచారి ఉపగ్రహాన్ని సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది. అక్కడి మీడియా చెబుతున్న దాని ప్రకారం ఈ ఉపగ్రహం సహాయంతో అమెరికాలోని కీలక రక్షణ వ్యవస్థల విషయాలు కిమ్ చేతిలో పడ్డాయని తెలుస్తోంది. By KVD Varma 29 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn