ఇంటర్నేషనల్ International: సరిహద్దులను చెరిపేసిన ప్రేమ విడిపోయింది..బ్రేకప్ చెప్పుకున్న భారత్-పాక్ లెస్బియన్లు ఇద్దరూ దాయాది దేశాలకు చెందినవారు. ఇద్దరూ అమ్మాయిలే. కానీ ప్రేమించుకున్నారు. ఐదేళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు సడెన్‌గా బ్రేకప్ చెప్పుకున్నారు. వీళ్ళ కథేంటో ఇక్కడ చదివేయండి. By Manogna alamuru 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ H1B Visa : హెచ్-1 బీ దరఖాస్తులకు ఆఖరు తేదీ మార్చి 22 2025వ ఏడాది గానూ హెచ్-1బీ వీసాలను దరఖాస్తు చేసుకునేందుకు ప్రాథమిక గడువు ఈ నెల 22తో ముగియనుందని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ చెప్పింది. అప్లఐ చేసుకోవాలనుకునే అభ్యర్ధులు త్వరపడాలని సూచించింది. By Manogna alamuru 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA : సీఈఓ ప్రాణాలు తీసిన టెస్లా కార్... అమెరికాలో ఘటన ఎలక్ట్రిక్ కార్లలో సంచలనం టెస్లా కార్స్. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్లకు ఫుల్ క్రేజ్ ఉంది. అయితే ఈ టెస్లా కార్లలో చాలా ప్రాబ్లెమ్స్ వస్తున్నాయి. దీని వలన డ్రైవర్లు కన్ఫ్యూజన్ కూడా అవుతున్నారు. రీసెంట్గా టెస్లా కార్ వల్ల అమెరికాలోని పెద్ద కంపెనీ సీఈఓ ప్రాణాలు పోగొట్టుకున్నారు. By Manogna alamuru 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Death Sentence: ఖైదీ రక్తనాళం కనిపించక.. ఆగిపోయిన మరణశిక్ష అమెరికాలో ఓ ఖైదీకి ప్రాణాంతక ఇంజెక్షన్ ఇచ్చి మరణ శిక్ష అమలు చేసేందుకు అధికారులు సిద్ధం కాగా.. వైద్యులకు అతడి రక్తనాళం కనిపించకపోవడంతో మరణశిక్ష నిలిచిపోయింది. దాదాపు గంటసేపు అతడి కాళ్లు, చేతులు, భూజాలతో పాటు ఇతర భాగాల్లో వెతికిన కనిపించకపోవడంతో శిక్ష ఆగిపోయింది. By B Aravind 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Artificial Intelligence: సైనిక కార్యకలాపాల్లోకి వచ్చేసిన అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సైనిక కార్యకలాపాల్లో కృత్రిమ మేథ వినియోగం విస్తృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా తమ సైనిక కార్యకలాపాల్లో ఏఐ సాంకేతికతను వాడుతోందని బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది. ఈ నెల ప్రారంభంలో వైమానిక దాడులకు టార్గెట్లను గుర్తించేదుకు అమెరికా ఏఐ సాయం తీసుకున్నట్లు పేర్కొంది. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Joe Biden: ఆయన భార్య పేరు మరిచిపోయారు.. ట్రంప్‌పై జో బైడెన్ విమర్శలు అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన జీవితంలో కొన్ని ముఖ్యమైన సంఘటనలను కూడా గుర్తుంచుకోలేకపోయారని ఇటీవల ఓ నివేదిక తెలిపింది. అయితే వీటిని బైడన్ తోసిపుచ్చారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా తన భార్యను వేరు పేరుతో పిలిచారంటూ విమర్శించారు. By B Aravind 27 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized USA: పక్కలో పాసు పోసిందని 4ఏళ్ల చిన్నారిని చచ్చేవరకు కొట్టిన తల్లి.. ఎక్కడంటే! కన్న కూతురినే దారుణంగా చంపిందో తల్లి. చిన్నారి పాపకు కేవలం నాలుగేళ్ళే అన్న విషయం కూడా మర్చిపోయింది. తనకున్న మెంటల్ డిప్రెషన్‌కు పాపను బలి చేసింది. అమెరికాలో జరిగిన ఈ ఘటన అక్కడ సంచలనం సృష్టించింది. By Manogna alamuru 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: సొంత రాష్ట్రంలో ఓడిన నిక్కీ.. అధ్యక్ష రేసులో దూసుకెళ్తున్న ట్రంప్ రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభర్యర్థిత్వ రేసులో డోనాల్డ్ ట్రంప్ దూసుకెళ్తున్నారు. తాజాగా నిర్వహించిన దక్షిణ కరోలినా ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ విజయం సాధించారు. ఇప్పటికే ట్రంప్.. నెవడా, ఐయోవా, న్యూ హాంప్‌షైర్, వర్జిన్ ఐలాండ్స్‌లో గెలిచారు. By B Aravind 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ America : హైపోథర్మియాతోనే చనిపోయాడు..భారత విద్యార్ధి మృతికి కారణాలు గత నెల 20న అమెరికాలో చనిపోయిన భారత సంతతి విద్యార్ధి అకుల్ ధావన్ మృతికి కారణాలను ప్రకటించింది ఇల్లినాయిస్ ఛాంపియన్ కౌంటీ కార్నర్స్ ఆఫీస్. ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం... దానికి తోడు విపరీతమేన చలి కారణంగా అకుల్ హైపోథర్మియా బారిన పడ్డాడని తేల్చింది. By Manogna alamuru 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn