బిజినెస్ Dollar vs Gold: డాలర్ vs బంగారం.. సీన్ రివర్స్.. బంగారం రేట్లు ఎందుకు పెరుగుతున్నాయంటే.. బంగారం, వెండి ధరలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. డాలర్ విలువ పెరిగితే బంగారం విలువ తగ్గుతుంది. డాలర్ విలువ పడిపోతే బంగారానికి డిమాండ్ పెరుగుతుంది. కానీ, ఇప్పుడు దానికి విరుద్ధంగా జరుగుతోంది. ఈ పరిస్థితిపై నిపుణులు ఏమి చెప్పారో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే. By KVD Varma 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Dollar vs Rupee: రూపాయి టైమ్ బాలేదు.. డాలర్ తో పోలిస్తే మరింత దిగజారిపోయింది.. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి విలువ బాగా పడిపోయింది. రికార్డు స్థాయి కనిష్టం 83.38 రూపాయలకు చేరుకుంది. దీనివలన దిగుమతులపై భారం ఎక్కువ అవుతుంది. అలాగే, అమెరికాలో చదువుకునే వారికి ఖర్చులు పెరుగుతాయి. దేశీయ మార్కెట్లో ప్రతికూలతలు రూపాయిపై ప్రభావాన్ని చూపిస్తున్నాయి. By KVD Varma 25 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn