జాబ్స్ Telangana: సీపీగెట్ – 2024..ఫలితాల విడుదల ఈరోజే.. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) – 2024 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకువీటిని రిలీజ్ చేయనున్నారు. By Manogna alamuru 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: యూనివర్సిటీ ఇంఛార్జి వీసీల పదవీకాలం పొడిగింపు తెలంగాణ విశ్వవిద్యాలయాల ఇంఛార్జి ఉపకులపతుల పదవీకాలాన్ని ప్రభుత్వం నిరవధికంగా పొడిగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఇంఛార్జి వీసీలు కొనసాగుతారని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By Manogna alamuru 16 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో 10 విశ్వవిద్యాలయాలకు కొత్త వీసీలు.. తెలంగాణలో 10 యూనివర్సిటీలోకు కొత్త వైస్ ఛాన్స్లర్ల (VC) నియామకాల ప్రక్రియ చేపట్టేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర విద్యాశాఖ.. ఈ నెలాఖరులోగా కొత్త వీసీలను ఎంపిక చేసే ప్రక్రియను పూర్తి చేసి.. నియామక ఉత్తర్వులు జారీ చేయనుంది. By B Aravind 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Telangana : బీఆర్ఎస్ బిల్లు రద్దు.. పాత పద్ధతిలోనే యూనివర్సిటీల నియామకాలు? తెలంగాణ యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీల భర్తీకి సంబంధించి రేవంత్ సర్కార్ మరో అడుగుముందుకేసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ‘ది తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు’ను రద్దు చేసి పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టబోతున్నట్లు సమాచారం. By srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TS Govt Jobs : ఆ ఉద్యోగ ఖాళీల భర్తీపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు! ఫిబ్రవరిలో 20వేల ఉద్యోగాల భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే యూనివర్సీటిల్లో టీచింగ్, నాన్ టీచింగ్ ఖాళీలపై సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. మొత్తం పోస్టులు 2,825 ఉండగా 1,977 ఖాళీలున్నట్లు సమాచారం. By srinivas 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విద్యార్థులకు యూజీసీ అలర్ట్.... ఆ వర్శిటీల డిగ్రీలు చెల్లుబాటు కావు....! those Degrees Wont Be Recognised says university grants commission/ విద్యార్థులకు యూజీసీ అలర్ట్.... ఆ వర్శిటీల డిగ్రీలు చెల్లుబాటు కావు....! By G Ramu 02 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn