ఆంధ్రప్రదేశ్ Vijayasai Reddy: విజయసాయిరెడ్డి మరో సంచలన ట్వీట్! పుణేలో గిల్లియన్-బ్యారే సిండ్రోమ్ కేసులు 100కిపైగా రావడం అత్యంత ఆందోళనకరమని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఈ వ్యాధి అనూహ్యంగా పెరగడానికి గల కారణాలను లోతుగా పరిశీలించాలని కేంద్రాన్ని కోరారు. పాలిటిక్స్ కు దూరమంటూ ఇటీవల ఆయన ప్రకటించిన విషయం తెలిసిందే. By Nikhil 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ సామాన్లు సర్థుకో KTR.. కర్మ ఎవరినీ వదిలిపెట్టదు : ఎమ్మెల్యే రాజాసింగ్ కేటీఆర్ అరెస్ట్‌పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సెటైరికల్ ట్వీట్ చేశారు. కర్మ ఎవరిని వదలదు KTRను ట్యాగ్ చేశాడు. జైలుకు వెళ్లేటప్పుడు 4 జతల బట్టలు, కర్చిఫ్, దుప్పట, పచ్చడి, సబ్బు, వింటర్ కాబట్టి స్వెటర్ కూడా తీసుకెళ్లాలని కేటీఆర్‌కు రాజాసింగ్ సూచించాడు. By K Mohan 16 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ట్రయాంగిల్ స్టోరీలో అసలేం జరిగింది... ! | Poonam Kaur Direct Attack on Trivikram | RTV By RTV 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BREAKING: మంచు లక్ష్మి సంచలన పోస్ట్! మోహన్ బాబు కుటుంబలో విభేదాలు బగ్గుమ్మన్న వేళ మంచు లక్ష్మి పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె తన ట్విట్టర్ లో.."ఈ ప్రపంచంలో ఏదీ నీది కానప్పుడు.. ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు’ అనే సందేశాన్ని పోస్ట్ చేసింది. By V.J Reddy 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా..తమ్ముడు అంటూ లోకేష్ ఎమోషనల్ ట్వీట్ టీడీపీ కార్యకర్త, తన వీరాభిమాని శ్రీను మరణంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.ఏదైనా సమస్య ఉంటే తనకు చెప్పాల్సిందన్నారు. ఇలా ప్రాణాలు తీసుకోవడం చాలా బాధగా ఉందన్నారు. By Bhavana 02 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Poonam Kaur : ఆ స్టార్ హీరో వేధిస్తున్నాడు.. పూనమ్ కౌర్ సంచలన ట్వీట్ నటి పూనమ్ కౌర్ షాకింగ్ ట్వీట్ పెట్టింది. అందులో తనతో పాటు ఓ సోషియో ఫాంటసీ సినిమాలో నటించిన హీరోయిన్ను ఓ స్టార్ హీరో వేధిస్తున్నాడంటూ పేర్కొంది. ఇటీవల ఓ ఫ్లైట్‌లో కనిపించి తనకు షాకింగ్ విషయాలు చెప్పినట్లు వెల్లడించింది.పూర్తి వివరాల్లో ఈ ఆర్టికల్ లో.. By Anil Kumar 18 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app టాలీవుడ్ సెలబ్రెటీలపై బండ్ల గణేష్ సీరియస్ | Bandla Ganesh | RTV టాలీవుడ్ సెలబ్రెటీలపై బండ్ల గణేష్ సీరియస్ | Tollywood producer Bandla Ganesh becomes serious on Celebrities and passes comments on the eve of CM's Birthday | RTV By RTV Shorts 10 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ఆ ట్విట్ అందుకేనా ..? By RTV Shorts 30 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వరంగల్ Surekha నాకు స్ఫూర్తి.. యశస్విని రెడ్డి సంచలనం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కొండా సురేఖ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. తమ నియోజకవర్గాల్లో కొండా దంపతుల జోక్యం ఎక్కువైందంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. By Archana 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn