TN: బాధితులను కలుస్తా, అనుమతివ్వండి..డీజీపీకి లేఖ రాసిన విజయ్
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. కరూర్ ర్యాలీ బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాంటూ అందులో విజ్ఞప్తి చేశారు. కరూర్ రోడ్ షోలో 41 మంది మృతి చెందారు.
టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్...తమిళనాడు డీజీపీకి లేఖ రాశారు. కరూర్ ర్యాలీ బాధితులను కలిసేందుకు అనుమతి ఇవ్వాంటూ అందులో విజ్ఞప్తి చేశారు. కరూర్ రోడ్ షోలో 41 మంది మృతి చెందారు.
తమిళనాడు కరూర్‌లో సినీనటుడు విజయ్ తన రాజకీయ పార్టీ టీవీకే ప్రచార కార్యక్రమంలో తీవ్ర తొక్కిసలాట జరిగి 41మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాట ఎంతఘోరంగా జరిగిందనే విషయంలో సాగుతున్న దర్యాప్తులో హృదయ విదారక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
కరూర్ జిల్లాలో టీవీకే వ్యవస్థాపకుడు విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనివెనుక కుట్ర కోణం దాగి ఉందని టీవీకే ఆరోపించింది. విజయ్ సభలో పవర్ కట్ చేశారని తెలిపింది. అయితే దీన్ని రాష్ట్ర విద్యుత్ బోర్డు ఖండించింది.
తమిళనాడులో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. డీఎంకే, టీవీకే పార్టీల మధ్య డైలాగ్ వార్ కాకా రేపుతోంది. అంకుల్, బ్రో అంటూ రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు వ్యంగ్యాస్త్రాలతో పోస్టర్లు వేసుకుంటున్నాయి. సీఎం స్టాలిన్‌ను విజయ్ అంకుల్ అనడంతో వివాదం చెలరేగింది.