ఆంధ్రప్రదేశ్ Tummala: రైతుల నిరసనను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి: తుమ్మల నాగేశ్వరరావు దేశవ్యాప్తంగా రైతులు చేస్తున్న నిరసనను కేంద్ర ప్రభుత్వం త్వరగా అర్థం చేసుకోవాలన్నారు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భారత రైతాంగానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు, దిగుమతులు ఉండాలన్నారు. By Jyoshna Sappogula 20 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Jobs: నిరుద్యోగులకు మంత్రి తుమ్మల శుభవార్త.. ఖమ్మంలో టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో జాబ్స్..!! ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగులకు మంత్రి శుభవార్త చెప్పారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో 150 ఖాళీల భర్తీకి ఈ నెల 10న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతాలో తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చేసిన వారు ఈ జాబ్ మేళాకు హాజరుకావొచ్చు. By Bhoomi 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam Politics: ఖమ్మంలో పువ్వాడకు షాక్.. తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లోకి కీలక నాయకులు ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి తారా స్థాయికి చేరింది. తాజాగా ఖమ్మం మున్సిపలిటీ డిప్యూటీ మేయర్ దంపతులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఇందుకు కౌంటర్ గా మంత్రి పువ్వాడ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. By Nikhil 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana Politics: కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ నేత బాలసాని.. ఆహ్వానించిన తుమ్మల, పొంగులేటి హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణను కాంగ్రెస్‌లో చేరాలని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు కోరారు. ఆదివారం బాలసాని నివాసానికి వెళ్లి.. కాంగ్రెస్ పార్టీలో చేరాలని బాలసాని లక్ష్మీనారాయణను ఆహ్వానించారు. బీఆర్ఎస్కు బాలసాని లక్ష్మీనారాయణ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. By Vijaya Nimma 15 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Telangana Politics: ఖమ్మానికి చేరిన తుమ్మల.. షాక్ ఇచ్చిన రేణుక.. కారణమిదేనా? బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఖమ్మం జిల్లాకు చేరుకున్నారు. 40 ఏళ్లుగా జిల్లా రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన తుమ్మల.. ఇకపై కాంగ్రెస్ నేతగా తన ప్రయాణం సాగించనున్నారు. By Vijaya Nimma 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Khammam: బీఆర్ఎస్కు భారీ షాక్.. తుమ్మల బాటలో పలువురు నేతలు ఖమ్మం జిల్లాలో గత కొద్ది రోజులుగా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మం రాజకీయాల్లో మాజీ మంత్రి తుమ్మల తనదైన ముద్ర వేశారు. కాంగ్రెస్‌లో తుమ్మల చేరడంతో ఖమ్మం రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోతున్నాయి. తుమ్మల పాలేరు టికెట్ ఆశిస్తూ కాంగ్రెస్‌లో చేరగా.. అధిష్ఠానం నుంచి ఆయనకు హామీ వచ్చినట్టు ప్రచారం నడుస్తోంది. దీంతో తుమ్మల అనుచరులు మూకుమ్మడిగా బీఆర్ఎస్కు రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. By Vijaya Nimma 22 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Tummala Nageswara Rao: పోటీకి సై.. క్లారిటీ ఇచ్చిన తుమ్మల రానున్న ఎన్నికల్లో పోటీచేయబోతున్నట్లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Thummala Nageswara Rao తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనం.. తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం కార్యాక్రామానికి అనుచరులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ముందుగా 2 వేల కార్లు, బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన జెండా లేకపోవడం గమనార్హం. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన జెండాలు దర్శనమివ్వడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారనే వార్తకు మరింత బలం చేకూరింది. By Karthik 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn