TTD: తిరుమల గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్!
తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నిర్మించటం వివాదాస్పదమైంది. విశాఖ హైవే దగ్గర 'రాయుడు మిలిటరీహోటల్'ను శ్రీవారి గర్భాలయ నమూనాతో తయారు చేసి, నాన్ వెజ్ వడ్డిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ నిర్మించటం వివాదాస్పదమైంది. విశాఖ హైవే దగ్గర 'రాయుడు మిలిటరీహోటల్'ను శ్రీవారి గర్భాలయ నమూనాతో తయారు చేసి, నాన్ వెజ్ వడ్డిస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
తిరుమల భక్తులకు శుభవార్త చెప్పేందుకు TTD సిద్ధమైంది. ప్రపంచ నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. బీమా కల్పించాలని భావిస్తోంది.
తిరుమలలో నృత్యకళాకారులతో కళార్చన, అరంగేట్రం కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ ఒక నిర్వాహకుడు కళాకారుల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. తిరుమలలో ‘శ్రీ శ్రీనివాస కళార్చన’ కార్యక్రమం నిర్వహిస్తానని చెప్పి కళాకారులను మోసగించాడు.
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీ కోసం గత ప్రభుత్వ హయాంలో సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన సిట్ హైకోర్టుకు తేల్చి చెప్పింది. దీనివెనుక ఉన్నది భోలేబాబా డెయిరీ అని ఆరోపించింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి మరోసారి విమానం వెళ్లడంతో కలకలం రేగింది. ఆదివారం ఉదయం స్వామివారి ఆలయ గోపురం పైనుంచి అతి తక్కువ ఎత్తులో విమానం ఎగురుతూ వెళ్లడాన్ని భక్తులు గమనించారు.