ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమలలో నకిలీ ఐఏఎస్..ఏకంగా వీఐపీ బ్రేక్ దర్శనం..కట్ చేస్తే కటకటాలపాలు..! తిరుమలలో నకిలీ ఐఏఎస్ అధికారిని టీటీడీ విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జాయింట్ సెక్రటరీ హోదారలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖ ఇచ్చారు. అతని వైఖరిపై అనుమానంతో ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : శ్రీవారి భక్తులకు శుభవార్త... వేసవిలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు! వేసవి సెలవులు రానున్న నేపథ్యంలో టీటీడీ అధికారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. వేసవి రద్దీ దృష్ట్యా వచ్చే మూడు నెలలు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి ప్రకటించారు. By Bhavana 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం..ఓ మహిళ దుర్మరణం.! తిరుమలలో విషాదం నెలకొంది. మొదటి ఘాట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ భక్తురాలు ప్రాణాలు కోల్పోయింది. కారు అదుపుతప్పి డివైడర్ ను దాటి చెట్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో బెంగుళూరుకు చెందిన భవాని అనే భక్తురాలు మరణించింది. By Bhoomi 30 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Charan: కుటుంబంతో కలిసి తిరుమలకు రామ్ చరణ్..! మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ కుటుంబంతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి తిరుమలకు చేరుకున్నారు. By Bhoomi 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: కాంట్రాక్ట్ ఉద్యోగులకు టీటీడీ గుడ్‌న్యూస్..! కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 114 ను టీటీడీ లో అమలు చేయడానికి ఎదురైన అడ్డంకులను తొలగిస్తూ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మాట నిలుపుకున్న కరుణాకర్ రెడ్డికి ఉద్యోగుల కృతఙ్ఞతలు తెలిపారు. By Bhoomi 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: 472 పోస్టుల భర్తీకి టీటీడీ ఆమోదం.. పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు! శ్రీవాణి ట్రస్టు నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆలయ పాలక మండలి ఆమోదం తెలిపింది. స్విమ్స్ ఆస్పత్రిలో 472 నర్సు పోస్టులను భర్తీ చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఐటీ సేవల కొసం 12కోట్ల, యాత్రి సముదాయంలో లిఫ్ట్‌ల ఏర్పాటుకు 1.88 కోట్లు మంజూరు చేసింది. By Trinath 11 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : నిరుద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్..భారీగా ఉద్యోగాలు..వెంటనే అప్లై చేసేయండి! టీటీడీలో భారీ స్థాయిలో జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 78 పోస్టులను భర్తీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 49 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, 29 జూనియర్ లెక్చరర్ పోస్టులుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. By Bhavana 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: రమణ దీక్షితులను పదవి నుంచి తప్పించిన టీటీడీ..కారణం ఇదే..! తిరుమల రమణదీక్షితులను తొలగిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. సీఎం జగన్, టీటీడీ అధికారుల మీద రమణ దీక్షితులు అనుచిత వ్యాఖ్యలు చేసిన వీడియో వైరల్ అయింది. దీంతో ఆయనను పదవి నుంచి తప్పిస్తున్నట్లు టీటీడీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందన్నారు. By Jyoshna Sappogula 26 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: రమణ దీక్షితులపై టీటీడీ ఫిర్యాదు.. తిరుమల వన్‌టౌన్ లో కేసు నమోదు..! తిరుమల శ్రీవారి ఆలయ రమణ దీక్షితులు వివాదంలో చిక్కుక్కున్నారు. టీటీడీ ప్రతిష్ఠ దిగజార్చేలా రమణదీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీ ఫిర్యాదు చేసింది. దీంతో తిరుమల వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. By Jyoshna Sappogula 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn