ఆంధ్రప్రదేశ్ TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్...ఈ తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు..!! తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యగమనిక.ఫిబ్రవరి15, 16, 17 తేదీల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు రద్దు చేయనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. రథసప్తమి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. By Bhoomi 02 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD : టీటీడీ కీలక నిర్ణయం.. మహిళా భక్తులకు మంగళసూత్రాలు..లక్ష్మీకాసులు..!! టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రూ. రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షిక బడ్జెట్ కు ఆమోద ముద్ర తెలపడంతోపాటు హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. By Bhoomi 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: రేపు టీటీడీ పాలక మండలి సమావేశం.. వార్షిక బడ్జెట్ పై నిర్ణయం! సోమవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో 2024-2025 వార్షిక బడ్జెట్ ను పాలక మండలి ఆమోదించనుంది. సుమారు 5 వేల కోట్ల అంచనాతో ఈ వార్షిక బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు పాలక మండలి సిద్దమైంది. By Bhavana 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్..నేటి నుంచి సేవా, దర్శన టికెట్లు విడుదల! తిరుమల స్వామి వారి వివిధ సేవలకు సంబంధించిన టికెట్లతో పాటు ప్రత్యేక దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. గురువారం ఉదయం 10 గంటల నుంచి ఈ సేవా టికెట్లను విడుదల చేస్తామని పేర్కొంది. By Bhavana 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్ ...18 నుంచి ఏప్రిల్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు..!! శ్రీవారి భక్తులకు అలర్ట్. ఏప్రిల్ నెలకు సంబంధించి ఆన్ లైన్ లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటాకు సంబంధించిన వివరాలను టీటీడీ బుధవారం ప్రకటించింది. జనవరి 18 ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. By Bhoomi 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Drone in Tirumala: నిన్నటి డ్రోన్ సీజ్ చేశాము : టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తిరుమలలో నిన్న (గురువారం) హర్యానాకు చెందిన భద్రత అధికారి దినేష్ ఎగరవేసిన డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నామని టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్ తెలిపారు. దినేష్‌కు అవగాహన లేకపోవడంతోనే ఆయన డ్రోన్‌ను ఎగరవేసినట్లు చెప్పారు. By B Aravind 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD Jobs: టీటీడీలో ఆ పోస్టులకు ఖాళీలు..మీరు అర్హులైతే వెంటనే అప్లై చేసేయండి! టీటీడీలోని డిగ్రీ/జూనియర్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. డిగ్రీ/ జూనియర్ లెక్చరర్ల పోస్టులు 78. ఇందులో డిగ్రీ లెక్చరర్ లు 49 , జూనియర్ లెక్చరర్లు 29 ఉన్నాయి By Bhavana 10 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD:తిరుమల భక్తులకు అలర్ట్..మారిన టీటీడీ వెబ్సైట్ టీటీడీ వెబ్ సైట్ మారింది.ఇప్పటి వరకు ఈ వెబ్సైట్ పేరు thirupathibalaji.ap.gov.in ఉన్న దానిని ttdevasthanams.ap.gov.in గా మారుస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు.ఇక మీదట నుంచి ఆన్లైన్ బుకింగ్స్ కోసం కొత్త వెబ్‌సైట్‌నే ఉపయోగించాలని చెబుతున్నారు. By Manogna alamuru 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమలకు వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. టీటీడీ ఈఓ కీలక ప్రకటన! తిరుమల వెళ్తున్న భక్తులకు అలర్ట్. టీటీడీ ఈవో ఎవి. ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. భక్తుల రక్షణ కోసం నడకమార్గాల్లో విస్తృతంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. భక్తులు ఎలాంటి భయం లేకుండా నడకమార్గాల్లో శ్రీవారిని దర్శించుకోవచ్చని తెలిపారు. By Bhoomi 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn