ఆంధ్రప్రదేశ్ TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. మారనున్న దర్శనం రూల్స్.. కొత్త రూల్స్ ఇవే! తిరుమల స్వామివారిని దర్శించుకునే విషయంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇబ్బందులు తొలగించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. వీరికి జారీచేసే దర్శన టోకెన్లను ఆన్లైన్కు మాత్రమే పరిమితం చేసిన గత అధికారుల నిర్ణయాన్ని మార్చుతున్నట్లు అధికారులు తెలిపారు. By Bhavana 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: టీటీడీ కీలక నిర్ణయం.. వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..? తిరుమలలో రద్దీ పెరుగుతోంది. ఉగాది పండుగతో పాటు మూడు రోజులు వరుసగా సెలవులు రావడంతో భక్తులు పెద్ధ ఎత్తున తిరుమలకు తరలివస్తున్నారు. దీంతో సామాన్య భక్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్ధేశంతో బ్రేక్ దర్శనాలు తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. By Madhukar Vydhyula 30 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి టీటీడీ భక్తులకు అలర్ట్.. వీఐపీ బ్రేక్ దర్శనాలు కుదింపు సామాన్య భక్తులకు వేసవిలో ఇబ్బంది ఉండకూడదని టీటీడీ కీలక నిర్ణయం తీసుకోనుంది. బ్రేక్ దర్శనాలను కుదించేందుకు ప్లాన్ చేస్తోంది. బ్రేక్ దర్శనం సమయాన్ని తగ్గించడం లేదా రద్దు చేయాలని టీటీడీ భావిస్తోంది. ఇదే జరిగితే సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదు. By Kusuma 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తిరుపతి Tirumala : తిరుమలలో అపచారం.. ఆలయ గోపురం మీదుగా విమానం.. TTD ఆగ్రహం తిరుమల దేవస్థానం గోపురం పైనుంచి గురువారం విమానం ప్రయాణించింది. ఆగమన శాస్త్ర నిబంధన ప్రకారం గుడిపై నుంచి విమాన రాకపోకలు నిషేదం. దీంతో టీటీడీ వేద పండితులు, భక్తులు విమానయాన శాఖపై మండిపడుతున్నారు. గతంలోనే ఇలా మరోసారి జరగొద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది. By K Mohan 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఉన్నత ప్రమాణాలతో వసతి ఏర్పాట్లు శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ తెలిపింది. వీఐపీలతో పాటు సాధారణ భక్తులకు కూడా ఉన్నత ప్రమాణాలతో కూడిన వసతి కల్పించాలని నిర్ణయించారు. మొత్తం రూ.772 కోట్లతో 6,282 గదులకు మరమ్మతులు చేపట్టినట్లు పాలకమండలి సమావేశంలో టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. By Kusuma 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala : టీటీడీ కీలక నిర్ణయం.. త్వరలో ఆ షాపులు క్లోజ్! టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు తీర్మానాలను ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. టీటీడీ శాశ్వత ఉద్యోగులకు మూడు నెలలకు ఒకసారి సుపథం దర్శనం కల్పిస్తామని, తిరుమలలో లైసెన్స్ లేని షాపులను క్లోజ్ చేస్తామని తెలిపారు. By Krishna 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala Darshan: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్... ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విడుదల..ఎప్పుడంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్న్యూస్. జూన్ 2025 కోటాకు సంబంధించిన టికెట్ల విడుదల తేదీని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రకటించింది. టికెట్లు రేపటి నుంచి అనగా మార్చి 24 ఉదయం 10 గంటల నుంచి అందుబాటులోకి రానున్నట్లు టీటీడీ ప్రకటించింది. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala Tirupati: ఆ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..తెలంగాణ సిఫారసు లేఖలను.... శ్రీవారి ఆలయంలో 25, 30వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 25న కోయిల్ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో 24, 29వ తేదీల్లో సిఫారసు లేఖలు స్వీకరించబోమని స్పష్టం చేసింది. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు! తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఉగాది రోజు సహస్ర దీపాలంకార సేవ మినహా మిగతా ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేశారు. By Bhavana 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn