తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించిన సీఎం-PHOTOS
తిరుమలలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఈ సెంటర్ పని చేయనుంది. 6 వేల సీసీ కెమెరాల సాయంతో 3 డి మ్యాపింగ్, రెడ్ స్పాట్లను గుర్తించి రద్దీ నిర్వహణకు ఈ సెంటర్ ను ఉపయోగించనున్నారు.
TTD: రేపటి నుంచే తిరుమల బ్రహ్మోత్సవాలు.. ఈ 16 రకాల ప్రత్యేక వంటకాల గురించి మీకు తెలుసా?
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు నేడు అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం టీటీడీ ఈసారి 16 రకాల వంటకాలను పంపిణీ చేయనుంది.
BREAKING: చంద్రబాబు సంచలన నిర్ణయం.. టీటీడీ ఈవోపై బదిలీ వేటు.. కారణమిదేనా?
ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీలు అయ్యారు. ప్రస్తుత ఈవో శ్యామల రావు ఉండగా ఇతని స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా చంద్రబాబు నియమించారు. శ్యామల రావును కావాలనే ఇప్పుడు బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
తిరుమలకు వెళ్లే భక్తులకు అలెర్ట్.. TTD సంచలన నిర్ణయం..ఆగస్టు 15 నుంచి అమలు
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమలకు వచ్చే వాహనాలకు ఫాస్టాగ్ తప్పనిసరి చేసింది. 2025 ఆగస్టు 15 నుంచి ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఈ కొత్త నియమం అమలులోకి వచ్చాక ఫాస్టాగ్ లేని వాహనాలను అలిపిరి చెక్‌పోస్ట్ వద్ద కొండపైకి అనుమతించరు.
TTD: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. ఇలా అస్సలు మోసపోకండి!
తిరుపతి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద SSD దర్శన టోకెన్ల కోసం వేచి ఉన్న 24 మంది భక్తులను దళారులు మోసం చేశారు. ప్రతి భక్తుని నుంచి రూ.1,500 చొప్పున వాహన క్లీనర్ వెంకటేష్‌కు రూ.8500 వసూలు చేశారు. పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
TTD: తిరుమలలో మరోసారి అపచారం.. ఇద్దరు ఉద్యోగులపై వేటు?
కలియుగ ప్రత్యక్ష దైవంగా పిలుచుకునే శ్రీవేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో అపచారం చోటుచేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం లో అన్యమత ఉద్యోగుల వ్యవహారం మరోసారి కలకలం రేపింది. టీటీడీలో పనిచేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగుల పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
BIG BREAKING : నలుగురు అన్యమత ఉద్యోగులపై టీటీడీ సస్పెన్షన్ వేటు
టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. క్వాలిటీ కంట్రోల్ డీఈ బి. ఎలిజర్, బర్డ్ ఆస్పత్రి స్టాఫ్ నర్స్ ఎస్. రోసి, బర్డ్ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్ట్ ప్రేమావతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుంతలను సస్పెండ్ చేసింది.
/rtv/media/media_files/2025/09/25/tirumala-command-control-centre-2025-09-25-17-09-34.jpg)
/rtv/media/media_files/2025/09/23/ttd-2025-09-23-11-40-59.jpg)
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/media_files/2025/08/12/ttd-2025-08-12-15-18-03.jpg)
/rtv/media/media_files/2024/11/01/fo1JtU9nA4uwurdz1lwa.jpg)
/rtv/media/media_files/2025/07/22/pagans-in-tirumala-2025-07-22-12-25-26.jpg)
/rtv/media/media_files/2025/01/12/nxj1v4Lj2y7O1I4v0QPh.jpg)
/rtv/media/media_files/2025/07/12/bandi-sanjay-2025-07-12-13-37-46.jpg)