ఆంధ్రప్రదేశ్ TTD : థర్డ్ క్లాస్ వాడివి నాకు చెప్తావా?.. TTD ఉద్యోగిపై బోర్డు సభ్యుడి బూతు పురాణం! తిరుమలలో బోర్డు సభ్యుడు నరేష్కుమార్ టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. మహాద్వారం నుంచి వెళ్లడానికి లేదని చెప్పిన ఉద్యోగి బాలాజీని దూషించారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్ బయటకు పో.. థర్డ్ క్లాస్ వాడివి నాకు చెప్తావా? అంటూ మాట్లాడారు. By Seetha Ram 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమలలో ఆ ఐదు రోజులు ఆర్జిత సేవలు రద్దు.. ! తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మార్చి నెలలో ఐదు రోజుల పాటు తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.మార్చి 9 నుంచి 13 వరకూ సాలకట్ల తెప్పోత్సవాలు నిర్వహించనున్నారు. By Bhavana 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ సేవలు రద్దు! తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ ముఖ్య సూచనలు చేసింది. మార్చి నెలలో 5 రోజుల పాటు తిరుమలలో శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేసింది. మార్చినెలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు జరగునున్నాయి. దీంతో ఆర్జిత సేవలను తాత్కాళికంగా రద్దు చేస్తున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. By Madhukar Vydhyula 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. మూడు రోజుల పాటు ఆ టికెట్లు రద్దు! టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.. మూడు రోజుల పాటూ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 4న రథసప్తమి వేడుకలు జరగనున్నాయి.ఈ క్రమంలో తిరుపతిలోని కౌంటర్లలో జారీ చేసే SSD టోకెన్లు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. By Bhavana 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ THIRUMALA : కుంభమేళాలో టీటీడీ ఉద్యోగి అదృశ్యం మహాకుంభ మేళాలో టీటీడీ ఉద్యోగి ఒకరు అదృశ్యమైనట్లు తెలుస్తోంది. టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని ప్రయాగ్‌రాజ్‌లో ఏర్పాటు చేసి, విధి నిర్వహణకు 200 మంది ఉద్యోగులు, సిబ్బందిని పంపించారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో ఒకరు కనిపించకుండా పోయారు. By Madhukar Vydhyula 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society TTD తరహాలో యాదాద్రి రేవంత్ మరో సంచలనం | CM Revanth Reddy Shocking Decision On Yadadri Temple | RTV By RTV 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వీడియోలు తిరుమలలో తొక్కిసలాటకు కారణం ఇదే | reason for the stampede in Tirumala | Adhi narayana reddy | RTV By RTV 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Politics: ఇదేం పద్ధతి.. చంద్రబాబు సీరియస్.. అమిత్ షా కీలక ఆదేశాలు! తిరుపతి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్ర హోంశాఖ అధికారులు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ అంశంపై చంద్రబాబు అమిత్ షా ఎదుట సీరియస్ అయినట్లు తెలుస్తోంది. దీంతో అమిత్ షా ఆదేశాలతో కేంద్ర అధికారులు TTDకి రాసిన లేఖను వెనక్కు తీసుకున్నారు. By Nikhil 19 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Tirumala: తిరుమలలో మరో అపచారం.. కొండపైకి ఆ కూరను తీసుకుని వచ్చిన భక్తులు! తిరుమల కొండపై మరో అపచారం చోటు చేసుకుంది.కొండపైకి కొంతమంది ఇతర మతానికి చెందిన బృందం చేరుకుంది. అక్కడి వరకు బాగానే ఉన్నా వారి వెంట కోడిగుడ్ల కూర తీసుకురావడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. By Bhavana 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn