TSPSC Group 1: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు!
తెలంగాణ గ్రూప్1 నోటిఫికేషన్‌ను TSPSC రద్దు చేసింది. ఏప్రిల్ 26, 2022న గ్రూప్1 నోటిఫికేషన్ని విడుదల చేసింది. తాజాగా పాత నోటిఫికేషన్ మొత్తాన్ని TSPSC రద్దు చేసింది. ఇటీవలే కొత్తగా మరో 60 పోస్టులకు రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.