Society Exam Candidates About Group 1 Paper | ఇంత ఈజీగా వస్తుంది అనుకోలే | Telangana | RTV By RTV 21 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC: బీసీ బిడ్డగా చెబుతున్నా.. గ్రూప్-1పై టీపీసీసీ చీఫ్ సంచలన ప్రకటన గ్రూప్-1 ఫైనల్ సెలక్షన్ ప్రాసెస్ లో ఒక్క బీసీ బిడ్డకు కూడా అన్యాయం జరగనివ్వమని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. ఓ బీసీ బిడ్డగా ఇది తాను ఇస్తున్న భరోసా అన్నారు. BJP, BRS నేతలు కుమ్మక్కై అభ్యర్థుల్లో అనుమానాలు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. By Nikhil 20 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TG JOBS: గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. నెలకు ఐదు వేల స్టైఫండ్! తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు నెలకు రూ.5 వేల స్టైఫండ్‌తో 75 రోజులపాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది. ఆసక్తిగల అభ్యర్థులు జులై 19 వరకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలి. By srinivas 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TGPSC Group 1: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్.. ఈ నెల 24 నుంచే అందుబాటులోకి.. జూన్ 24నుంచి గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఓఎంఆర్ షీట్లను అందుబాటులో ఉంచబోతున్నట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్సైట్లో వివరాలను ఎంటర్ చేసి తమ ఓఎంఆర్ షీట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. By srinivas 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group 1: ఈరోజే గ్రూప్ 1 ప్రిలిమ్స్.. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఇవే తెలంగాణలో ఈరోజు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులు ఉదయం 10 గంటలలోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు చెప్పారు.ఒక్క నిమిషం ఆలస్యమైన లోపలికి అనుమతించమని పేర్కొన్నారు. By Manogna alamuru 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Group 1: గ్రూప్ 1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదల తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో తమ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు ఎంటర్ చేసి హాల్‌టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 9న ఉదయ 10.30 AM నుంచి 1.00 PM గంటల వరకు ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. By B Aravind 01 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలి: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణలో జూన్ 9న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అదేరోజు ఇంటిలిజెన్స్ బ్యూరో(IB) పరీక్ష కూడా ఉందని.. చాలామంది నిరుద్యోగులు దీనికి కూడా అప్లై చేశారని తెలిపారు. By B Aravind 31 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్.. ఈ రూల్స్ పాటించాల్సిందే తెలంగాణలో 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జూన్ 9న ప్రిలిమినరీ పరీక్ష జరగనున్న సంగతి తెలిసిందే. ఉదయం 10.30 AM నుంచి మధ్యాహ్నం 1:00 PM వరకు పరీక్ష జరగనుంది. అభ్యర్థులు పాటించాల్సిన రూల్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-1: ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ.. గ్రూప్-1 కు రికార్డు సంఖ్యలో అప్లికేషన్లు! తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ శనివారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 563 పోస్టులకు.. 4.03 లక్షల మంది అప్లై చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఒక్కో పోస్టుకు 715 మంది పోటీ పడనున్నారు. By Nikhil 17 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC : 18 నుంచి వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్.. మరో ఛాన్స్ ఉండదన్న టీఎస్పీఎస్సీ ఏఈఈ నియామకాలకు సంబంధించి 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 18 నుంచి 22 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు హాజరుకావాలని టీఎస్పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ సమయంలో హాజరుకాని వారికి మరో ఛాన్స్ ఉండదని స్పష్టం చేసింది. By Nikhil 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: గ్రూప్-1 మెయిన్స్, గ్రూప్ -2, గ్రూప్-3 పరీక్ష తేదీల ప్రకటన తెలంగాణలో గ్రూప్స్ పరీక్షల తేదీలు వచ్చేశాయి. ఆగస్టు 7 నుంచి నవంబర్ 18 వరకు ఈ పరీక్షలు నిర్వహించేలా టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2, అక్టోబర్ 21 గ్రూప్ -1 మెయిన్స్, నవంబర్ 17, 18న గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. By B Aravind 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Group-1 Notification: గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. 563 పోస్టులతో కొత్త నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పెంచింది రేవంత్ సర్కార్. By B Aravind 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group 1: తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు! తెలంగాణ గ్రూప్1 నోటిఫికేషన్‌ను TSPSC రద్దు చేసింది. ఏప్రిల్ 26, 2022న గ్రూప్1 నోటిఫికేషన్ని విడుదల చేసింది. తాజాగా పాత నోటిఫికేషన్ మొత్తాన్ని TSPSC రద్దు చేసింది. ఇటీవలే కొత్తగా మరో 60 పోస్టులకు రేవంత్ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. By Trinath 19 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Group-1: గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే నోటిఫికేషన్.. గతంలో హైకోర్టు గ్రూప్-1 పరీక్షను రద్దు చేయడంతో.. ఈ తీర్పును సవాలు చేస్తూ TSPSC సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఇప్పుడు దాన్ని ఉపసంహరించుకుంది. దీంతో త్వరలోనే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల కానుంది. By B Aravind 12 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC Group 1: గ్రూప్-1 వయోపరిమితి పెంపు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గ్రూప్-1 వయోపరిమితి పెంచుతున్నట్లు ప్రకటించారు. గ్రూప్ -1 వయోపరిమితిని 46 ఏళ్లకు పెంచి పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 15 రోజుల్లో పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. By V.J Reddy 09 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu GROUP-1: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గ్రూప్-1 పోస్టులు పెంపు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 పోస్టులని పెంచింది. గ్రూప్-1లో మరో 60పోస్టులు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తాజాగా మరో 60 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గ్రూప్ - 1 పోస్టుల సంఖ్య మొత్తం 563కు చేరింది. By V.J Reddy 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-1 Updates: గ్రూప్-1పై టీఎస్పీఎస్సీ ముందున్న రెండు ఆప్షన్లు ఇవే.. నోటిఫికేషన్ నుంచి నేటి వరకు అసలేం జరిగిందంటే? తెలంగాణలో రెండో సారి గ్రూప్-1 పరీక్ష రద్దు అయిన నేపథ్యంలో ఏం చేయానల్న అంశంపై టీఎస్పీఎస్సీ న్యాయ నిపుణలతో చర్చిస్తోంది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలన్న నిర్ణయానికి టీఎస్పీఎస్సీ వచ్చినట్లు తెలుస్తోంది. By Nikhil 29 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ TSPSC Group-1: గ్రూప్-1పై టీఎస్పీఎస్సీకి బిగ్ షాక్.. హైకోర్టు సంచలన తీర్పు.. మళ్లీ పరీక్ష! హైకోర్ట్ లో టీఎస్పీఎస్సీకి మరో షాక్ తగిలింది. గ్రూప్ 1 పరీక్షను రద్దుచేయాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సమర్ధించింది. గ్రూప్-1 పరిక్షను మరో సారి నిర్వహించాలని సూచించింది. By Nikhil 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn