Trump-Zelensky Meeting🔴LIVE : పుతిన్‌ను చ0పేస్తే..యుద్ధం ఆపుతా! | Russia-Ukraine War | Putin | RTV
Russia-Ukraine war: ముగింపులో కీలకంగా క్రిమియా.. దీని కోసమేనా 7లక్షల ప్రాణాలు బలి
2022 ఫిబ్రవరి నుంచి జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ముగింపులో క్రిమియా కీలకంగా మారింది. జెలెన్స్కీ రష్యాతో యుద్ధాన్ని ఆపాలని కోరుకుంటే వెంటనే సాధ్యమేనని ట్రంప్ ట్వీట్ చేశారు. దానికి క్రిమియా, నాటో కూటమిలో చేరే ఆలోచన రద్దు చేసుకోవాలని ట్రంప్ సూచించారు.
BIG BREAKING: జెలెన్స్కీకి ట్రంప్ బిగ్ షాక్.. ఉక్రెయిన్ అందులో చేరవద్దని సీరియస్ వార్నింగ్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్లో "ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తలుచుకుంటే ఉక్రెయిన్-రష్యా యుద్ధం వెంటనే ఆపగలరు, యుద్ధం ఆగడం లేదా కొససాగడం అనేది జెలెన్స్కీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని ట్రంప్ ట్వీట్ చేశారు.
Ukrainian Sniper: ఉక్రెయిన్ సైనికుడు ప్రపంచ రికార్డ్.. ఏం చేశాడో తెలిస్తే ?
ఉక్రెయిన్ స్నైపర్ యూనిట్ సైకికుడు ప్రపంచ రికార్డు బద్ధలు కొట్టాడు. ఏకంగా 13 వేల అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉన్న రష్యా సైనికులను కాల్చి చంపాడు. ఈ విషయాన్ని కీవ్పోస్ట్ పత్రిక వెల్లడించింది.
BIG BREAKING: సంచలన అప్డేట్.. భారత్‌పై అదనపు సుంకాలు ఉండవన్న ట్రంప్ !
తాజాగా ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను భారత్‌పై అదనంగా మోపిన 25 శాతం టారిఫ్‌ను విధించకపోవచ్చని పేర్కొన్నారు. ఒకవేళ అదనపు సుంకాలు విధిస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయని తెలిపారు.
Trump: మేం మాట్లాడుకోవడం అయిపోయింది..ఇంక అంతా జెలెన్ స్కీ చేతుల్లోనే..
మేము ఒక అండసటారింగ్ కు వచ్చేశాం ఒక అంతా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ చేతుల్లోనే ఉంది అన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎలాంటి ఒప్పందం చేసుకోలేదు కానీ చర్చల్లో గొప్ప పురోగతి ఉందని చెప్పుకొచ్చారు.
Trump-Putin Meet: పుతిన్ కు ఆర్య-2 సినిమా చూపించిన ట్రంప్.. అగ్రరాజ్యం బలుపు చూపెట్టిన అమెరికా.. ఈ వీడియోలు చూడండి!
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆర్య 2 సినిమా చూపించారు. ఆయనకు ఆహ్వానం పలుకుతూనే అమెరికాకు ఉన్న బులుపును చూపెట్టారు. స్టెల్త్ బాంబర్లు, ఫైటర్ జెట్ లతో స్వాగతం పలికారు ట్రంప్.
/rtv/media/media_files/2025/08/19/trump-meeting-2025-08-19-06-46-17.jpg)
/rtv/media/media_files/2025/08/18/zelensky-and-putin-2025-08-18-11-28-36.jpg)
/rtv/media/media_files/2025/08/18/trump-tweets-to-zelensky-2025-08-18-09-24-00.jpg)
/rtv/media/media_files/2025/08/17/ukrainian-sniper-2025-08-17-16-13-04.jpg)
/rtv/media/media_files/2025/08/16/trump-2025-08-16-19-42-35.jpg)
/rtv/media/media_files/2025/08/16/trump-about-meeting-2025-08-16-09-21-20.jpg)
/rtv/media/media_files/2025/08/16/b2-bombers-2025-08-16-08-23-12.jpg)
/rtv/media/media_files/2025/08/16/meet-2025-08-16-05-09-49.jpg)