Trump and Putin: మరికాసేపట్లో ట్రంప్-పుతిన్ భేటీ.. భారత్‌కు షాక్ ఇవ్వనున్నారా ?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీకి సర్వం సిద్ధమైంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి అలస్కాలో వీళ్లిద్దరూ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఇరుదేశాధినేతలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
Trump-Putin talks: ట్రంప్, పుతిన్ భేటీ బెడిసి కొడితే.. భారత్‌కు భారీ సుంకాల దెబ్బ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగే అత్యంత కీలకమైన సమావేశానికి అలస్కా వేదిక కానుంది. అలాగే ఈ సమావేశం భారత్‌పై కూడా ప్రభావం చూపనుందని అమెరికా చేసిన హెచ్చరికలను బట్టి చూస్తే అర్థమవుతోంది.
Washington DC: డీసీని చుట్టుముట్టిన నేషనల్ గార్డ్స్..నిరసనలతో అట్టుడుకుతున్న యూఎస్ రాజధాని..
వాషింగ్టన్ డీసీ ఇప్పుడు నేషనల్ గార్డ్స్ చేతిలో ఉంది. అక్కడి పరిస్థితులు, శాంతి భద్రతలు అధ్వాన్నంగా వున్నాయని అందుకే నేషనల్ గార్డ్స్ రంగంలోకి దింపానని ట్రంప్ చెబుతున్నారు. అయితే దీనిపై ప్రజలు మండిపడుతున్నారు. నిరసనలు, ఆందోళనలు చేస్తున్నారు.
USA-INDIA: అమెరికాను నమ్మొద్దు..బ్రిక్స్ లో చేరండి..భారత్ కు సలహా ఇచ్చిన యూఎస్ ఆర్థిక వేత్త
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాన్ని ఆ దేశపు ఆర్థిక వేత్తలే దుమ్మెత్తిపోస్తున్నారు. భారత్ యూఎస్ పై ఎక్కువ ఆధారపడకుండా ఉండడమే మంచిదని ఆర్థిక వేత్త జెఫ్రీ సాచ్స్ సలహా ఇచ్చారు. వారు బ్రిక్స్ లో చేరాలని సూచించారు.
Trump Warning: కాల్పుల విరమణ ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు..ట్రంప్ వార్నింగ్
కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. మరో రెండు రోజుల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను అలస్కాలో కలవనున్నారు ట్రంప్. ఇవి సుంకాల నుంచి విపరీత ఆంక్షల వరకు ఏవైనా ఉండవచ్చని చెప్పారు.
PM Modi: ముందు చైనా..తరువాత అమెరికా ..టారీఫ్ లపై పక్కా ప్లాన్ తో భారత ప్రధాని మోదీ
టారీఫ్ ల నేపథ్యంలో భారత ప్రధాని మోదీ చైనా పర్యటన ఇప్పటికే కన్ఫార్మ్ అయింది. ఇప్పుడు తాజాగా వచ్చే నెలలో ఆయన యూఎస్ కూడా వెళ్ళనున్నారని తెలుస్తోంది. అదనపు టారీఫ్ ల నేపథ్యంలో మోదీ పెద్ద ప్లానే వేశారని..దాని కోసమే ఈ పర్యటనలని అంటున్నారు.
Russia-Ukraine: ట్రంప్ ఆశలపై నీళ్ళు..డాన్బాస్ ను వలదమంటున్న జెలెన్స్కీ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశలు తీరేలా కనిపించడం లేదు. మూడేళ్ళకు పైగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా అవకాశాలు కనిపించడం లేదు. డాన్బాస్ ను అప్పగించాలనే రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తిరస్కరించారు.
/rtv/media/media_files/2025/08/16/alaska-2025-08-16-02-39-54.jpg)
/rtv/media/media_files/2025/08/15/trump-and-putin-2025-08-15-18-11-08.jpg)
/rtv/media/media_files/2025/08/14/trump-putin-talks-2025-08-14-20-53-32.jpg)
/rtv/media/media_files/2025/08/12/trump-deploys-national-guards-in-washington-dc-2025-08-12-11-39-11.jpg)
/rtv/media/media_files/2025/02/12/XmxvQeNNkqvb0szGQxW1.jpg)
/rtv/media/media_files/2025/07/26/trump-2025-07-26-10-03-18.jpg)
/rtv/media/media_files/2025/08/13/modi-usa-2025-08-13-09-32-21.jpg)
/rtv/media/media_files/2025/04/20/h33VkUjhlQA2XsRu3y4B.webp)
/rtv/media/media_files/2025/08/12/trump-says-gold-will-not-face-tariffs-after-customs-confusion-2025-08-12-12-54-48.jpg)