US Iran War : ఇరాన్‌కు ఆయుధాలిచ్చే దేశంపై 50శాతం టారిఫ్‌లు..ట్రంప్ మరో వార్నింగ్
ఇరాన్‌కు ట్రంప్ మరోసారి బిగ్ వార్నింగ్ ఇచ్చాడు. సీజ్ఫైర్ తర్వాత ఇరాన్ కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించారు. తక్షణమే 50 శాతం సుంకాలు అమలులోకి వస్తాయని స్పష్టం చేశారు.
/rtv/media/media_files/2025/10/11/trump-2025-10-11-15-43-11.jpg)
/rtv/media/media_files/2025/01/12/V5hxacVWj8048K3K3Q3R.jpg)