Russia Oil: ట్రంప్ కు భయపడం.. రష్యాతో దోస్తీ ఆపం.. నిర్మలా సీతారామన్ సంచలన ప్రకటన!
ఏది ఏమైనా రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపేదే లేదని స్పష్టం చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.అమెరికా అదనపు సుంకాల భరాన్ని తగ్గించేందుకు కొత్తవ్యూహాలను రూపొందిస్తున్నామని తెలిపారు.దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
Trump Tariffs Effect: ట్రంప్‌కు మరో బిగ్ షాక్.. ఆ క్యాంపస్‌లో యూఎస్ బ్రాండ్స్ కోకా కోలా, పెప్సీకో డ్రింక్స్ నిషేధం!
ట్రంప్ భారత్‌పై విధించిన భారీ దిగుమతి సుంకాలకు వ్యతిరేకంగా పంజాబ్‌కు చెందిన లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ క్యాంపస్‌లో కోకా-కోలా, పెప్సీకో వంటి అమెరికాకు చెందిన సాఫ్ట్ డ్రింక్స్‌ను తక్షణమే నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
US-India Trade War: భారత్ చొరవ చూపించకపోతే ట్రంప్ వెనక్కి తగ్గరు..ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్
భారత్ రాయితీలు ఇవ్వకపోతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాలపై వెనక్కు తగ్గరని అమెరికా జాతీయ ఆర్థిక మండలి డైరెక్టర్ కెవిన్ హాసెట్ హెచ్చరించారు. అమెరికా వస్తువులకు భారత్ తన మార్కెట్ ను ఓపెన్ చేయాలని చెప్పారు.
Trump Tariffs: అమెరికా అదనపు సుంకాలు భారత్ కు మేలు కొలుపు..ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ రాజన్
అమెరికా విధించిన అదనపు సుంకాలపై ఆర్బీఐ మాజీ గవర్నర్, ఆర్థికవేత్త రఘురామ రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. టారీఫ్ లు చాలా బాధాకరమని..అయితే భారత్ కు ఇదో పెద్ద మేల్కొలపని అన్నారు. తమ వాణిజ్యాన్ని మరింత విస్తరించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు.
Trump Tariffs: చల్ దొబ్బేయ్.. సుంకాల వేళ ట్రంప్‌కు మోదీ ఊహించని షాక్!
ట్రంప్ టారిఫ్స్ పెంపుపై భారత్ భయపడటం లేదని.. ట్రేడ్ డిస్ప్యూట్పై భారత్ తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలుస్తోన్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ట్రంప్ ప్రయత్నించగా మోదీ స్పందించడం లేదని సమాచారం.
Tariff War: భారత్ అయిపోయింది..నెక్ట్స్ టార్గెట్ చైనా..ఆ కార్డులు వాడితే మటాష్ అంటున్న ట్రంప్
ఒకవైపు అదనపు సుంకాలు అమలు అవుతాయని ట్రంప్ ప్రభుత్వం భారత్ కు నోటీసులు పంపించింది. మరోవైపు చైనా మీదా విరుచుకుపడుతోంది. రేర్ ఎర్త్ మాగ్నెట్ లను సరఫరా చేయకపోతే 200శాతం సుంకాలను విధిస్తామని బెదిరించింది.
India-Russia-China: ట్రంప్ కు దిమ్మ తిరిగే షాక్..కలిసి కొట్టడానికి రెడీ వుతున్న భారత్, రష్యా, చైనా
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు రష్యా, చైనాలు పెద్ద షాక్ ఇవ్వనున్నాయని తెలుస్తోంది.భారత్ పై సుంకాలు విధించిన నేపథ్యంలో భారత్,రష్యా,చైనాలు కలిసి వ్యాపారం చేసేందుకు రెడీ అవుతున్నాయి.భారత వస్తువులను తాము దిగుమతి చేసుకుంటామని రష్యా, చైనాలు ముందుకు వచ్చాయి.
/rtv/media/media_files/2025/03/04/H8NhAN41cgEaBdRxKNpW.jpg)
/rtv/media/media_files/2025/02/01/0GIp9Dfs7oXgxiwTsgUR.jpg)
/rtv/media/media_files/2025/08/29/trump-tariffs-effect-2025-08-29-11-29-17.jpg)
/rtv/media/media_files/2025/08/28/hassett-2025-08-28-08-46-14.jpg)
/rtv/media/media_files/2025/08/28/raghu-ram-2025-08-28-08-03-02.jpg)
/rtv/media/media_files/2025/08/27/modi-refused-donald-trump-2025-08-27-11-38-23.jpg)
/rtv/media/media_files/2025/08/26/china-tariffs-2025-08-26-10-07-30.jpg)
/rtv/media/media_library/vi/IiZ5nXezoqo/hqdefault-704566.jpg)